Moviesఅనుపమ కు అది పెద్దగా ఉంటుందా..? అందుకే డైరెక్టర్స్ అట్రాక్ట్ అవుతున్నారా..?

అనుపమ కు అది పెద్దగా ఉంటుందా..? అందుకే డైరెక్టర్స్ అట్రాక్ట్ అవుతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు రాజ్యమేలేస్తున్నా.. రోజుకో స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలో పుట్టుకొస్తూనే ఉంటుంది . అయితే ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు , ఇదే మాటను డైరెక్టర్స్ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. అందాల అనుపమ పరమేశ్వరణ్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకే కాదు డైరెక్టర్స్ కు అదో తెలియని గౌరవం ..ఇష్టం.. చెప్పిన పనిని చక్కగా చేస్తుంది ..సినిమాకి ముందు ఎలా కమిట్ అవుతుందో..? అదే కమిట్మెంట్ ప్రకారం ఫాలో అయిపోతుంది . సినిమా కమిట్ అయినా తరువాత ఒక మాట.. కమిట్ కాక ముందు ఒక మాట అలాంటివి చెప్పదు.

అంతే కాదు తనకు నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తుంది . రెమ్యూనరేషన్ విషయాలను పెద్దగా పట్టించుకోదు. అవతల హీరో ఎంత పెద్ద స్టార్ అయినా ..ఎంత చిన్నటి హీరో అయినా తన రోల్ పై ఫోకస్ చేస్తుంది ..ఇన్ని మంచి హీరోయిన్స్ ఉన్న అనుపమ ని ఏ స్టార్ హీరో వదులుకుంటారు చెప్పండి, అందుకే తన ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లను వేసుకున్న అనుపమ కి ప్రజెంట్ బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అనుపమ పరమేశ్వరణ్ గురించి చిన్న న్యూస్ అయినా సరే సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది .కాగా ఇంతమంది హీరోయిన్స్ ఉన్న ఎందుకు అందరు అనుపమకి ఆఫర్లు ఇస్తున్నారు ..అనుపమ పేరునే జపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే అనుపమ స్మైల్ కి డైరెక్టర్స్ పెద్ద ఫ్యాన్స్ అయిపోయారని తెలుస్తుంది.

అంతేకాదు అనుపమ నోరు పెద్దదిగా ఉన్న పెదాలు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయని.. ఈ క్రమంలోనే అలా అనుపమ నవ్వితే డైరెక్టర్ ఇలా మెల్ట్ అయిపోతారని అలా అవకాశాలు దక్కించుకుంటుందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా తెలుగులోనూ అమ్మడుకు బడాబడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి . కానీ ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని సినిమాలను చూస్ చేసుకుంటుంది . చూద్దాం ఈ ముద్దుగుమ్మ త్వరలో ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news