Moviesఆస్కార్ రాగానే కొంప ముంచేసిన రాజమౌళి..మహేష్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్...

ఆస్కార్ రాగానే కొంప ముంచేసిన రాజమౌళి..మహేష్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

ఓ మై గాడ్ .. ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకి బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . మహేష్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయిందా.?అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . గత కొన్ని నెలలుగా రాజమౌళి ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో మనందరికీ బాగా తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఏ ముహూర్తం లో స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు రాజమౌళి సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఏదో ఒక పనిలో బిజీ అవుతూనే ఉన్నాడు.

కాదా ఫైనల్లీ రాజమౌళి అనుకున్న ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోని ఇన్నాళ్లు కష్టపడి అలసిపోయిన రాజమౌళి కొన్నాళ్లపాటు సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోని దాదాపు మూడు నెలలు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పి ప్రశాంతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారట . ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ సినిమా మూడు నెలల పాటు ఆగిపోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటివరకు విలన్ గా అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ నటిస్తుందని అనుకున్నారు . కానీ ఇప్పుడు తెరపైకి మరో కొత్త హీరోని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది . రానా దగ్గుబాటి ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు అంటూ సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బాహుబలి చరిత్ర తిరగరాయాల్సిందే.. మరో ఆస్కార్ అవార్డు రాజమౌళి ఖాతాలో పడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..?

Latest news