Moviesఛీ ఛీ.. కెమారా ముందే ఈ పాడు పనులు ఏంటి పాపలు.....

ఛీ ఛీ.. కెమారా ముందే ఈ పాడు పనులు ఏంటి పాపలు.. అమ్మాయిలు కూడా ఇలా చేస్తారా..?

అబ్బో ..రాను రాను ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు మరీ పూర్తిగా బరితెగించేస్తున్నారా..? అంటే అవును అని అంటున్నారు జనాలు. ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ పేరు తో ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారో అందరికీ బాగా తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది హీరోయిన్స్ విచ్చలవిడిగా హద్దులు మీరి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు . అదే లిస్టులో యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధులా..

జాతి రత్నాలు సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన ఫరీయా అబ్దుల్లా.. ఆ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకునింది లేదు . ఈ క్రమంలోనే ఆమె పేరు జనాలు మర్చిపోకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అరా కొరా వీడియోలు పోస్ట్ చేస్తూ టైంపాస్ చేస్తుంది . రీసెంట్గా బెల్లీ డాన్స్ చేస్తూ మరో అమ్మాయిని పైకి ఎత్తేసింది ఫరీయా అబ్దుల్లా .

దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మాయిని ఎక్కడెక్కడో పట్టుకుంటూ ..తాకుతూ ఫరియా అబ్ధులా.. చేసిన డాన్స్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఈ క్రమంలోనే ఇలాంటి చెత్త పనులు కూడా చేస్తావా ఫరియా అంటూ కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఆ అమ్మాయి కెమెరాకి ఇచ్చిన యాంగిల్ బోల్డ్ గా ఉండడంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఫరియా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news