Movies‘నాటు నాటు’కు ఆస్కార్ ..వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో భార్య..ఇదేక్కడి...

‘నాటు నాటు’కు ఆస్కార్ ..వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో భార్య..ఇదేక్కడి పైత్యం మేడమ్..!?

వామ్మో.. ఏంటి ఇది స్టార్ హీరో భార్య ఇలా కూడా చేస్తుందా? ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా రణం రౌద్రం రుధిరం. మార్చి 25న 2022న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది .అంతేనా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు సినిమా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. రీసెంట్ గానే 95వ ఆస్కార్ అవార్డ్స్ లో భాగంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకుంది .

దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు ట్రెండింగ్ లో నిలిచింది . ఈ క్రమంలోని ఆరారార్ సినిమాను అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోని పాన్ ఇండియా స్టార్ హీరో భార్య గా ఉండే ఓ బడా ఇంటి కోడలు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినందుకు వెక్కివెక్కి ఏడ్చిందట . తన భర్త నటించిన సినిమాకు ఆస్కార్ రాలేదని ..పక్కన నటులు నటించిన సినిమాకి ఆస్కార్ వచ్చిందని ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందట. ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పిచ్చ కామెడీగా ట్రెండ్ అవుతుంది.

అదేదో సామెత చెప్పినట్లు మనం బాగుపడకపోయినా పర్లేదు ..పక్కన వాడు బాగుపడకూడదు అంతేకదా మేడం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటించే తన భర్తకు రాని అవార్డు వేరే నటులకు రావడం పట్ల అమ్మడు చాలా హర్ట్ అవుతుందట. అంతేకాదు ఏకంగా దేవుడి మీద అలిగేసిందట .ఈ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news