MoviesStar Hero కూతురిని ప్రేమించాడు అన్న కారణంతో..యంగ్ హీరో బ్రతుకు బస్టాండ్...

Star Hero కూతురిని ప్రేమించాడు అన్న కారణంతో..యంగ్ హీరో బ్రతుకు బస్టాండ్ చేసిన కమల హాసన్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ – దోమ చాలా కామన్ . ఓ సినిమా షూటింగ్ అప్పుడు ప్రేమలో పడిన జంటలు పెళ్లి చేసుకుని తర్వాత లైఫ్ లో సెటిల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అలాగే కొన్నాళ్లు తర్వాత విడాకులు తీసుకున్న జంటలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తన కూతురు ప్రేమ వ్యవహారం బయటపడడంతో కూతుర్ని ఏమీ అనలేక.. కూతురు ప్రేమించిన హీరో కెరియర్ ని సర్వం నాశనం చేసిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మనకు తెలిసిందే స్టార్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న కమలహాసన్ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అప్పట్లో కమలహాసన్ చేసిన అన్ని సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అయ్యేటివి. ఆయన లైఫ్ లో నడిపిన ప్రేమాయణాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ కూడా తండ్రికి తగ్గ తనయగా బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూనే ఉంది . అప్పట్లో కమలహాసన్ హీరోయిన్స్ ని..ఇప్పుడు శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తుంది అన్న కామెంట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి .

అయితే కెరియర్ స్టార్టింగ్ లో శృతిహాసన్ టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోని ప్రేమించిందని,,వాళ్ళిద్దరూ కలిసి షూటింగ్ చేస్తున్న టైంలోనే వీళ్ళ మధ్య ప్రేమ మొదలైందని . అయితే ఆ హీరోకి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో కమలహాసన్ ఆ హీరో కెరియర్ ని నాశనం చేయడానికి డైరెక్టర్స్ కు అతగాడికి అవకాశాలు ఇవ్వద్దు అంటూ చెప్పుకొచ్చారట. అంతే కాదు కూడా ఫైనాన్షీయల్ గా కూడా అతగాడిని తొక్కేసిన్నట్లు రూమర్ లు అప్పట్లోనే ట్రెండ్ అయ్యేవి. అంతేకాదు ప్రెసెంట్ ఆ హీరో ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు . కూతురు మాత్రం సీజన్ కో బాయ్ ఫ్రెండ్ ని మారుస్తూ జాలీ జాలీగా సినిమాలు చేస్తూ గడిపేస్తుంది . తండ్రి అంతే ఈ వయసులోనూ హాట్ రొమాన్స్ కి సిద్ధపడుతున్నాడు అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . పాపం ప్రేమను నమ్ముకున్న ఆ హీరో బ్రతుకు బస్టాండ్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news