Moviesభార్య చెప్పడంతో..సమంత సినిమానే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఉన్న పరువు...

భార్య చెప్పడంతో..సమంత సినిమానే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఉన్న పరువు సంక నాకి పాయే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం . పెళ్లి తర్వాతే ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిన సమంత విడాకుల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయబోతుంది. కాగా ఏప్రిల్ 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు డైరెక్టర్ గుణశేఖర్ .

కాగా ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించనుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మొదట ఈ పాత్ర కోసం అనుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదివరకే మహానటి సినిమాలో దుల్కర్ తో ఫ్రెండ్షిప్ చేసిన సమంత ..హీరో దుల్కర్ అయితే బాగుంటాడు అంటూ సజెస్ట్ చేసిందట.

అయితే దుల్కర్ మాత్రం సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదట. అప్పటికే సీతారాం సినిమాలో బిజీగా ఉండడం ఒక మైనస్ పాయింట్ అయితే..అలాంటి పాత్ర చేయడం ఆయన భార్యకి ఇష్టం లేకనే ఈ రోల్ నుంచి తప్పకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి నుంచి దుల్కర్ సల్మాన్ తన భార్య ఏది చెప్తే అది వినడం అలవాటుగా ఉంది. ఈ క్రమంలోనే భార్యకి ఇష్టం లేని ఆ పాత్రను చేయడానికి దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్ట్ చూపించలేదని .. ఏది ఏమైనా సరే దుల్కర్ సల్మాన్ భార్య మాట విని ఓ మంచి సినిమాని రిజెక్ట్ చేసుకున్నాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news