Moviesఇది రా అభిమానం అంటే..బాలయ్య మీద ఇష్టం తో ఈ ముసలవ్వ...

ఇది రా అభిమానం అంటే..బాలయ్య మీద ఇష్టం తో ఈ ముసలవ్వ ఏం చేసిందో తెలుసా..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొందరు అభిమానులు సైలెంట్ గా ఉంటూ ..హీరోని ఇష్టపడతారు. మరికొందరు షర్ట్ బటన్స్ విప్పి రచ్చ రంబోలా చేస్తారు . మరికొందరు థియేటర్స్ వద్ద హీరో సినిమా రిలీజ్ అయితే నానా హంగామా చేస్తూ ఉంటారు . అయితే అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి.

కాగా నందమూరి బాలకృష్ణ అంటే అభిమానులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనని ఒక్కసారైనా చూడాలి అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఆ ఛాన్స్ దగ్గరికి వస్తే కచ్చితంగా తీర్చుకోకుండా ఉండరు. కాగా రీసెంట్గా బాలయ్య అంటే అభిమానంతో ఓ ముసలవ్వ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని ఆ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

కాగా తాజాగా బాలయ్య నటించిన జువెలరీ యాడ్ ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలిసిందే. ఈ జువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్ళిన బాలయ్యను ఓ బామ్మ కట్టిగా హత్తుకునేసింది . బాలయ్యను వదలను అంటే వదలను అంటూ మారం చేసింది . మా బాలయ్య మా బాలయ్య అంటూ ఆయనను గట్టిగా హద్దుకునే ఉంది . పక్కనుండే జనాలు అయన్ని వదలమంటున్న నేను వదలను మా బాలయ్య అంటూ గట్టిగా హత్తుకోవడం మనం గమనించవచ్చు . ఈ క్రమంలోనే బాలయ్య అంటే ఆమెకు ఎంత ఇష్టమో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానం సంపాదించుకునే ఏకైక నటుడిగా బాలయ్య రికార్డ్ సృష్టించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news