Movies"నువ్వు ముమ్మాటికి అలాంటి దానివే సమంత ".. తెల్ల పేపర్ పై...

“నువ్వు ముమ్మాటికి అలాంటి దానివే సమంత “.. తెల్ల పేపర్ పై రాసి మరి చెప్పిన స్టార్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ ల తో పాటు సినిమాలకు సైన్ చేస్తున్న సమంత.. ముఖ్యంగా సిటాటిల్ అనే వెబ్ సిరీస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాగా తెలుగులోనూ శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కే ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనింది .

త్వరలోనే మరో రెండు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకొనింది సమంత . కాగా సమంతకి సినిమా షూటింగ్లో ఏంత బిజీగా తున్నా.. సమంత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది . రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకి వచ్చిన గిఫ్ట్స్ గురించి ఆమె సెలబ్రేట్ చేసుకున్న విధానం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోని సమంతకు ఉమెన్స్ డే సందర్భంగా తన ఫేవరెట్ ఫ్రెండ్ రోహిత్ భత్కర్ స్పెషల్ మెసేజ్ పంపించారు .

దీంతో ఆ వైట్ స్లిప్ పై రాసి ఉన్న సందేశాన్ని సామ్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సమంత గురించి రోహిత్ భత్కర్ రాసుకొస్తూ ..”కారు చిచ్చు దహించిన వికసించే పుష్పానివి నువ్వు సమంత ..ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో “అని రాసుకోచ్చాడు . ఈ క్రమంలోనే ఆయనకు సమంతా అంటే ఎంత గౌరవం.. ఎంత ఇష్టం అనేది క్లియర్గా అర్థం అయిపోతుంది . సమంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలలో ఈయన పని చేశాడు. అంతేకాదు సల్మాన్ సినిమాకి వర్క్ చేస్తున్నాడు . ఈ క్రమంలోనే ఉమెన్స్ డే సందర్భంగా ఆయన పంపిన నోట్ అభిమానులతో షేర్ చేసుకుంది సామ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news