Moviesమంచు విష్ణు ఇంత రౌడి నా..? మనోజ్ ఇంటి పై ఎలా...

మంచు విష్ణు ఇంత రౌడి నా..? మనోజ్ ఇంటి పై ఎలా దాడికి దిగారో చూడండి..వైరల్ వీడియో..!!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మంచు వారసులు.. విష్ణు, మనోజ్ ల పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. కాగా రీసెంట్ గానే మంచు మనోజ్ దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు మంచు విష్ణుకు ఇష్టం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పటివరకు అదంతా ఫేక్ అంటూ మంచు కుటుంబం హ్యాపీగానే ఉంది అనుకున్నారు కొందరు జనాలు .

కాగా రీసెంట్గా ఓ వీడియోని రిలీజ్ చేశాడు మంచు మనోజ్ . ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అంటూ అఫీషియల్ గా తేలిపోయింది . కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఈ వీడియో ఆధారంగా మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటి పైకి దాడికి దిగినట్టు తెలుస్తుంది .ఈ క్రమంలోనే వీడియోలోని వాయిస్ లో మంచు మనోజ్ కూడా ..”ఇది ఇలా ఉంది మా పరిస్ధితి.. మా ఇంటి పైకి దాడికి దిగాడు “అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఇంత రౌడీనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు అసలు మంచు మనోజ్.. మంచు విష్ణు ఇంటికి ఎందుకు వెళ్ళాడు..? ఎందుకు దాడికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది..? అంటూ చర్చించుకుంటున్నారు . అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం విష్ణు కి ఇష్టం లేదని.. మరి ముఖ్యంగా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం మంచు విష్ణుకి ..విష్ణు భార్యకి ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ ను క్రియేట్ చేసిందని …ఈ క్రమంలోనే మాట మాట పెరిగి మంచు మనోజ్ – మంచు విష్ణు మధ్య ఇలాంటి తగదా ఏర్పడింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై మంచు బ్రదర్స్ స్పందిస్తేనే అసలు నిజానిజాలు బయటపడతాయి . లేకపోతే ఏమాత్రం ఆలస్యం చేసిన సినీ ఇండస్ట్రీలో పరువు గల మంచు ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు మంటగలిసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి ఈ వీడియోలోని మాటలపై మంచు విష్ణు మంచు మనోజ్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news