Moviesవారెవ్వ : ఈ వయసులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జ్యోతిక-సూర్య.....

వారెవ్వ : ఈ వయసులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జ్యోతిక-సూర్య.. టోటల్ గా సినీ ఇండస్ట్రీ షాక్..!?

సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – హీరోయిన్ జ్యోతిక . మనకు తెలిసిందే వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకి తెలియదు . ఆ తర్వాత మళ్లీ ఇంట్లో వాళ్లకు తెలిసి అఫీషియల్ గా గ్రాండ్ గా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేశారు . ఈ జంటకు ఇప్పుడు ఒక పాప ఒక బాబు . జ్యోతిక – సూర్య ఇద్దరు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే సురారై మూవీలో నటన కు గాను సూర్య ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు .

జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సురరైపోటు సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్తో విడుదలై.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సూర్య – జ్యోతిక త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నారు అనే ప్రచారం తెరపై కొచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసి ఖరీదైన ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట .ముంబైలోని ప్రముఖులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తుంది.

గార్డెన్ ఏరియా.. పార్కింగ్.. స్విమ్మింగ్ పూల్ ..లైబ్రరీ.. థియేటర్.. ఇలా అన్ని అదునాధిక హంగులు కలిగి ఉన్న ఇంటిని 100 కోట్లు ఖర్చు చేసి సూర్య కొనడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే చెన్నైలో కోట్ల ఆస్తి ..మూడు బంగ్లాలు కూడా ఉన్నాయి . మళ్లీ ఇప్పుడు ముంబైలో 100 కోట్లు ఖర్చు చేసి బంగ్లా కొనడం హాట్ టాపిక్ గా ట్రెంక్డ్ అవుతుంది. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది . అయితే సూర్య ఫాన్స్ మాత్రం ఇప్పటికీ ఈ జంట లైఫ్ లో సెటిల్ అయిపోయిన ఇంకా కష్టపడుతూ వచ్చిన రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని పేదలకు అందజేయడం పై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . జనాలు ఈ జంటను తెగ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news