Moviesనీహరిక కొత్త మొగుడు ఆయనేనా..? అప్పుడే రెండో పెళ్ళి కొడుకు కు...

నీహరిక కొత్త మొగుడు ఆయనేనా..? అప్పుడే రెండో పెళ్ళి కొడుకు కు రెడీ అయిపోయాడా..?

గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది. అదే మెగా డాటర్ నిహారిక . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగబాబు ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో జనాలు చేత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది . ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవుదామని వచ్చి బోల్తా కొట్టిన నిహారిక ఆ తర్వాత ఇంట్లోని పెద్దలు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

20220 డిసెంబర్ 9 న అంగరంగ వైభవంగా ఉదయ్ విల్లాస్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న నిహారిక .. ఆ తర్వాత కూడా భర్త జొన్నలగడ్డ చైతన్యతో లైఫ్ లో బాగా ఎంజాయ్ చేసింది . దానికి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది. అబ్బో అప్పట్లో సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే . అప్పట్లో నిహారిక ఏ ఫోటో పెట్టిన సరే క్షణాల్లోనే వైరల్ గా మారిపోయేది . మరీ ముఖ్యంగా భర్తతో లిప్ లాకులు చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసి అప్పట్లో సంచలనానికి తెరతీసింది నిహారిక.

ఇంత రొమాంటిక్ గా ఉన్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అని వినడమే మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. జొన్నలగడ్డ చైతన్య తన సోషల్ మీడియా ఖాతా నుంచి నిహారికతో పెళ్లి జరిగిన పిక్స్ ని డిలీట్ చేసేసాడు..ఈ క్రమంలోనే తెర పై మెగా డాటర్ డివర్స్ న్యూస్ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అయితే జొన్నలగడ్డ చైతన్య ఇంత బోల్డ్ నిరణయం తీసుకోవడానికి కారణం నిహారిక.. ఓ యూట్యూబర్ తో.. భర్త కంటే ఎక్కువ క్లోజ్ గా ఉండటమే కారణం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే నిహారిక మొదటి నుంచి చాలా అల్లరిగా , చలాకిగా ఉంటుంది. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తుంది నిహారిక . ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ల మధ్య ఫ్రెండ్షిప్ చాలా కామన్ ..నైట్ పార్టీస్ , పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది అని అయితే అర్థం కాదు కదా..? ఈ విషయాన్ని చదువుకున్న చైతన్య కి తెలియదా..? అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ విడాకుల విషయం తెర పైకి రాగానే..ఆమె ఆ యుట్యూబర్ ని రెండో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ కూడా పుకార్లు పుట్టించేసారు కొందరు మెగా హేటర్స్. సో..ఈ డివర్స్ న్యూస్ పై మెగా ఫ్యామిలీ త్వరగా స్పందించకపోతే..మ్యాటర్ సీరియస్ అవ్వడమే కాదు..మెగా డాటర్ పై వినకూడని మాటలు కూడా వినాల్సి వస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మెగా ఫ్యామిలీ ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news