Moviesద్యావుడా.. రాజమౌళికి ఆ కోరికలు ఎక్కువే.. జక్కన్న కు ఇలాంటి పిచ్చి...

ద్యావుడా.. రాజమౌళికి ఆ కోరికలు ఎక్కువే.. జక్కన్న కు ఇలాంటి పిచ్చి కూడా ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో రాజమౌళి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలుసు . మరీ ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించినప్పటి నుంచి ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . బాహుబలి సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ లెక్కలు మార్చేసిన జక్కన్న .. ఆ తర్వాత ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు .

రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు లభించింది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే రాజమౌళి తన సినిమాలో కచ్చితంగా ప్రతిదీ డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడని.. వేరే డైరెక్టర్స్.. వేరే హీరో హీరోయిన్స్ చేసినట్లు తన సినిమాలో హీరో హీరోయిన్లు చేయకూడదు అంటూ సరికొత్త క్రేజీ కాంబోలని సెట్ చేస్తూ ఉంటాడని జనాలు చెప్పుకొస్తున్నారు.

అసాధ్యమైన పని కూడా సుసాధ్యం చేసే విధంగా రాజమౌళి తన కంటెంట్ తో నే మలుచుకుంటాడని.. మొదటి నుంచి రాజమౌళికి ప్రతిది స్పెషల్గా ఉండాలనే పిచ్చి కోరిక ఎక్కువ ఉందట . అందరు తనని పొగడాలని..తానే ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాడట. అందుకే తన సినిమాలో ఎవరు టచ్ చేయని చూఅడని జోనర్ ని టచ్ చేస్తూ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ ..నెంబర్ వన్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకొచ్చేలా చేసిన జక్కన్న పేరును మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news