Moviesఅదే కనుక జరిగితే "నాటు నాటు"కి ఆస్కార్ రాదు.. అభిమానుల గుండెలు...

అదే కనుక జరిగితే “నాటు నాటు”కి ఆస్కార్ రాదు.. అభిమానుల గుండెలు బద్ధలైయే న్యూస్ చెప్పిన ఆస్కార్ టీం మెంబర్..!!

ఇది నిజంగా తెలుగు అభిమానుల గుండె బద్దలయ్యే న్యూస్ అని చెప్పాలి. కాగా యావత్ దేశం ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణం మరి కొద్ది గంటల్లోనే మొదలుకానుంది . ఫస్ట్ టైం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సినిమా ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్టుకు వెళ్ళింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆరారార్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు .

ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలలో ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఇలాంటి టైం లోనే ఆస్కార్ టీం మెంబెర్ ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం కష్టమే అని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది . నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద ఆస్కార్ నామినేషన్ కి ఎంపిక కావడం భారతీయులంతా గర్వపడాల్సిన విజయం అంటూ చాలామంది ప్రముఖులు చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇప్పుడు భారతీయులంతా ఈ అవార్డు కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం కష్టమే అని వినిపిస్తున్న కామెంట్స్ తెలుగు జనాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి . కాగా ప్రజెంట్ ఆస్కార్ కి పోటీగా నిలిచిన సాంగ్స్ మనం చూసుకుంటే
..ప్రజెంట్ ఆస్కార్ కి పోటీగా నిలిచిన సాంగ్స్ మనం చూసుకుంటే.. అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ విమెన్), ఓల్డ్ మై హ్యాండ్ ( టాప్ గన్ మావరిక్), లిఫ్ట్ మీ అప్ ( బ్లాక్ పాంథర్ వాకాండ), థిస్ ఇస్ లైఫ్ ( ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ వన్స్)… మరీ ముఖ్యంగా నాటు నాటుకు కాంపిటీషన్ ఇస్తూ లిఫ్ట్ మీ అప్ సాంగ్ కూడా బలమైన పోటీ ఇచ్చేటట్లు కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా నాటునాటికీ ఆస్కార్ రాదని.. లిఫ్ట్ మీ అప్ అనే సాంగ్ కి వస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కష్టమే అన్న కామెంట్లు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి . దీంతో నాటు నాటు సాంగ్ ..లిఫ్ట్ మీ అప్ ను అధిగమించి ఆస్కార్ సాధిస్తుందా..?అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ఉత్కంఠకి మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news