Moviesఫైనల్లీ..నోరు విప్పిన సమంత ..చైతు కు విడాకులు ఇవ్వమని చెప్పింది ఆయనేనా..?...

ఫైనల్లీ..నోరు విప్పిన సమంత ..చైతు కు విడాకులు ఇవ్వమని చెప్పింది ఆయనేనా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంత.. త్వరలోనే శాకుంతలం సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మరోసారి సమంత విడాకులు మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. కొన్ని సంవత్సరాలకి విడాకులు ఇచ్చేసింది.

ఈ క్రమంలోనే ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారు అంటూ ఇప్పటికీ జనాలు చర్చించుకుంటూనే ఉంటున్నారు . కాగా రీసెంట్గా సమంతకు విడాకుల ఆలోచన పుట్టేలా చేసింది సద్గురు అంటూ కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే సమంత సద్గురుని ఎంత ఆరాధిస్తుందో.. ఆయన ఏది చెప్తే అది చేస్తుంది. ఆయనంటే అంత గౌరవం సమంతకి. ఇదే అదునుగా భావించిన కొందరు ఆకతాయిలు ఆమెపై ఇలా పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు సామ్ ఫ్యాన్స్ . సమంత – నాగచైతన్య విడిపోతే సద్గురుకి ఏంటి లాభం..? వాళ్లు కలిసి ఉంటే ఆయనకి ఏంటి ప్రాబ్లం..? అసలు సంబంధం ఏంటి..? అంటూ సమంత ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు .

అంతేకాదు ఇలా ఇలా సమంత లైఫ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటే బెటర్ అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు నాగచైతన్య సైతం సమంత విడిపోయినప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా రీసెంట్ గానే ఫ్యామిలీకి దూరంగా ఓ ఇంటిని కొనుక్కొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాడు నాగచైతన్య అంటూ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే సమంత నాగచైతన్య ఎందుకు పడిపోయారో చెప్పకపోతే సోషల్ మీడియాలో రాను రాను ఇలాంటి వార్తలు ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు. ఇప్పటికైనా ఈ జంట మేల్కొని ఆ విషయాన్ని చెప్తే అందరికీ హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news