MoviesKeerthy Suresh వామ్మో..ఆ తెలుగు హీరో కి కీర్తి సురేష్ అంటే...

Keerthy Suresh వామ్మో..ఆ తెలుగు హీరో కి కీర్తి సురేష్ అంటే అంత ఇష్టమా..? ఫైనల్లీ పక్కలో పడుకోపెట్టుకున్నాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నా.. బోలెడు మంది హీరోయిన్ లు ఉన్న కొందరు హీరోలకు పలానా హీరోయిన్ తో నటిస్తే బాగుంటుందని ఆశగా ఉంటుంది ..హీరోయిన్లకు పాలన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని వాళ్లతో నటిస్తే తమ లైఫ్ బాగుంటుందని ఆశపడుతూ ఉంటారు. అయితే అలాంటి ఓ కోరికని తీర్చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమాతో అడుగుపెట్టిన నితిన్ .. అంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది . ఎలాంటి రోల్స్ కైనా సెట్ అయిపోతాడు అన్న ఒక అభిప్రాయం ఉంది . అది సైలెంట్ రోల్స్ కైనా.. యాక్షన్ రోల్స్ కైనా.. నితిన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. కాగా ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన “రంగ్ దే” సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో మహానటి కీర్తిసురేష్ నటించడంతో మరింత రేంజ్ లో హైప్స్ పెట్టుకునారు జాన్లు .

అయితే ఆ అంచనాలను అందుకోలేకపోయాడు డైరెక్టర్ . సినిమా రిజల్ట్ పరిస్థితి ఎలా ఉన్న సినిమాలో నటించినందుకు హీరో మాత్రం ఫుల్ ఖుషి అయ్యాడట . దానికి మెయిన్ రీజన్ ఆయన ఎప్పటినుంచో కీర్తి సురేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారట . అదే టైంలో భీష్మ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ను అప్రోచ్ అయితే కాల్ షీట్స్ బిజీగా ఉన్న కారణంగా స్కిప్ చేసింది . ఈ క్రమంలోనే ఎలా అయినా సరే కీర్తి సురేష్ తో నటించాలన్న ఆయన కోరికను “రంగ దే” సినిమా ద్వారా తీర్చుకున్నాడు.

ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేశారు కీర్తి సురేష్ – నితిన్. ఇలా కీర్తి సురేష్ తో నటించాలి అన్న తన కోరికను నితిన్ సదురు డైరెక్టర్ ద్వారా తీర్చేసుకున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆ సాంగ్ లో కీర్తి సురేష్ – నితిన్ పర్ఫామెన్స్ చూసిన జనాలు అందరూ వీరి మధ్య ఏదో నడుస్తుంది అని కూడా అనుకున్నారు . ఈ సినిమా తర్వాత వాళ్ళు మీట్ అయిందే లేదు ..సినిమా కూడా డిజాస్టర్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news