Moviesఅమలకి అలాంటి జబ్బు ఉందా..? అందుకే బయటకి ఎప్పుడు వచ్చినా అలా...

అమలకి అలాంటి జబ్బు ఉందా..? అందుకే బయటకి ఎప్పుడు వచ్చినా అలా ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని అనే పదానికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థాయిని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పేరుకి తీసుకొచ్చారు . కాగా ప్రజెంట్ అక్కినేని అన్న పేరు వింటే సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో.. ఎంత ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ నాగార్జున..ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ చైతన్య , అఖిల్ ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోని అక్కినేని అమలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే అక్కినేని ఫ్యామిలీకి కొన్ని వందల వేల కోట్ల ఆస్తి ఉంటుంది. అయితే అక్కినేని అమల మాత్రం బయటకి ఎక్కడ కనిపించినా చాలా సింప్లిసిటీగా.. సింపుల్ లుక్స్ లోనే మెరుస్తుంది. ఇప్పటివరకు అమల ఒంటి నిండా నగలు ధరించిన పిక్స్ మనం చూసిందే లేదు . అసలు ఆమె పెట్టుకునిందే లేదు.

ఎందుకంటే మొదటి నుంచి అమలకు అదోరకమైన జబ్బు ఉందట. సింప్లిసిటీ అనే జబ్బుతో అమల అల్లాడిపోతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఫస్ట్ నుంచి కూడా అమలకు సింప్లిసిటీ అంటే ఇష్టం అని.. డబ్బును వృధా చేయకూడదు ఆదాచేయాలని ..అలా ఫాలో అవ్వడానికి రూల్స్ ఎక్కువగా పెట్టుకుంటుందని .. ఇప్పటికీ ఆమె కాటన్ చీరలో సింపుల్ లుక్స్ లో కనిపించడానికి ఇష్టపడుతుంది తప్పిస్తే.. హంగామగా ఆడంబరంగా ఉన్న నగలను దిగేసుకొని ఫోటో షూట్ చేయాలని కోరుకోదని జనాలు చెప్పుకొస్తున్నారు . ఇప్పటివరకు మనం చూసిన అమల పిక్స్ లో ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది . అందుకే అమల అంటే జనాలకి అదోరకమైన ఇష్టం అంటూ కూడా అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news