Moviesగోపీచంద్ ఆ హీరోయిన్ ని నిజంగానే ముద్దు పెట్టుకున్నాడా..? డైరెక్టర్...

గోపీచంద్ ఆ హీరోయిన్ ని నిజంగానే ముద్దు పెట్టుకున్నాడా..? డైరెక్టర్ చెప్పిన పచ్చి నిజాలు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే ఫోటో సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో గోపీచంద్ ..హీరోయిన్ అనుష్క శెట్టి.. వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకోవడం ఏంటో అంటూ షాక్ అయిపోతున్నారా ..? ఇది నిజం కాదండోయ్ సినిమాలో భాగంగా ఇచ్చిన స్టిల్ . అయితే ఇది నిజంగానే వీళ్ళు ముద్దు పెట్టుకున్నారు అంటూ ఇదివరకే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు ..అంటూ ఓ న్యూస్ ని ట్రండ్ చేస్తున్నారు కొందరు వేస్ట్ ఫెలోస్.

సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిన అనుష్క శెట్టి .. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించింది. ఈ క్రమంలోని వరుస సినిమాలకు కమిట్ అయిన అనుష్క శెట్టి ..అప్పట్లో గోపీచంద్ తో బడా బడా వరుసగా సినిమాలకు సైన్ చేసింది . అందులో ఒకటే లక్ష్యం . 2007లో శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన లక్ష్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అనుష్కకు, గోపీచంద్ కు కెరియర్లో మంచి సక్సెస్ ఇచ్చింది.

వాళ్ళ లైఫ్ ను టర్న్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాలో ఓ సీన్లో భాగంగా అనుష్క – గోపీచంద్ ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది . కెమెరాకి అలాంటి స్టిల్ ఇచ్చిన ఈ జంట నిజంగానే ముద్దు పెట్టుకున్నారు అంటూ వీళ్ళిద్దరూ అప్పట్లో ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. గోపీ-అనుష్క నిజంగానే ప్రేమించుకున్నారని ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా..? అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి.

ఈ క్రమంలోనే ప్రభాస్ అందుకే అనుష్క ని పెళ్లి చేసుకోవట్లేదు అన్న న్యూస్ కూడా ట్రెండ్ చేస్తున్నారు . అయితే గతంలోనే ఈ ఫోటోపై శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది కేవలం సినిమా కోసమే ఇచ్చిన స్టిల్ అని,,వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చారట. అయితే ఎందుకో పని పాట లేని కొందరు ఆకుతాయిలు ఈ ఫోటోను మళ్ళీ ట్రోల్ చేస్తూ అనుష్క శెట్టి పై భారీ నిందలు వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news