MoviesAnanya Nagalla అనన్య ఆ పార్ట్ కి సర్జరి చేసుకుందా..? చిన్న...

Ananya Nagalla అనన్య ఆ పార్ట్ కి సర్జరి చేసుకుందా..? చిన్న దానిని పెద్దగా చేసేసిందే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా ప్రపంచం. గ్లామరస్ ఫీల్డ్ . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ను అందంగా లేకపోతే ఎంకరేజ్ చేయరు. ఎలాంటి ముద్దుగుమ్మైనా సరే.. పర్ఫెక్ట్ ఫిజిక్ తో హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తే ఎలాంటి డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇస్తారు . తద్వారా అవకాశాలు అందుకుని సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోతారు. అంతేకాదు ఆ అందం కోసం నానా రకాల డైటింగ్స్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ బాడీని కరెక్ట్ సైజులో పెడుతున్నారు కొంతమంది హీరోయిన్స్.

కాగా ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చేస్తూ ఉండే మరి కొంత మంది ముద్దుగుమ్మలు .. తమ బాడీలోని పార్ట్స్ ను కరెక్ట్ షేప్ లో పెట్టడానికి సర్జరీలకు వెళ్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్ లు సర్జరీలు చేసుకుని.. తమ అందానికి మెరుగులు దిద్దారు. కాగా రీసెంట్ గానే వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన అనన్య నాగళ్ల కూడా సర్జరీ చేయించుకున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మల్లేశం సినిమా ద్వారా తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ వకీల్ సాబ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . సినిమాలో సైలెంట్ క్యారెక్టర్ రోల్ అయినా సరే బయట మాత్రం అనన్య నాగళ్ల టూ హాట్ గా కనిపిస్తుంది. కాగా అనన్య నాగళ్ళ పెదాలకు సర్జరీ చేయించుకుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్టర్ సజీషన్ మేరకే అనన్య చిన్నగా ఉన్న తన పెదాలను పెద్దగా చేసుకుంది అంటూ జనాలు చెప్తున్నారు . అయితే అనన్య ముందే బాగుందని .. సర్జరీ తర్వాత తన ఫేస్ టోటల్ మారిపోయిందని .. అసలు చూడలేకపోతున్నామంటూ జనాలు కమెంట్స్ చేస్తున్నారు . దీంతో అనన్య నాగళ్ల పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news