MoviesAnchor Shyamala వామ్మో..యాంకర్ శ్యామల అలాంటి పనులు కూడా చేస్తుందా..? అంత...

Anchor Shyamala వామ్మో..యాంకర్ శ్యామల అలాంటి పనులు కూడా చేస్తుందా..? అంత డబ్బు సంపాదించడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు బుల్లితెరపై యాంకరింగ్ చేసుకునే యాంకర్ అమలు కూడా కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించుకునేస్తున్నారు . కాగా సినిమాలో నాలుగైదు రెమ్యూనరేషన్ గా తీసుకున్న హీరోయిన్లు కూడా కోట్లు విలువ చేసే బంగ్లాలను కొనలేకపోతున్నారు . కానీ బుల్లితెరపై చిన్న చిన్న షోలు వ్హేసుకునే అందాల యాంకరమ్మ మాత్రం కోట్లు ఖర్చు చేసే ఇళ్లులు కట్టేస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ యాంకర్ ఎవరో కాదు . యాంకర్ శ్యామల ..’

ప్రజెంట్ యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . దానికి కారణం రీసెంట్ గానే ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసింది . దీనికి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. కాగా ఇదివరకే శ్యామల కోట్లు ఖర్చు చేసి ఇంద్ర భవనం లాంటి ఇల్లును డిజైన్ చేయించుకునింది. ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా ఆ ఇల్లు కట్టించిన కొన్ని నెలలకే మరో ఇంటి కోసం భూమి పూజ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఓ సినిమాకి నాలుగైదు కోట్లు తీసుకునే హీరోయిన్లు కూడా ఆస్తులు ఏర్పరచుకోలేకపోతున్నారని ..కానీ శ్యామల మాత్రం ఆస్తులు ఏర్పరచుకుంటుందని.. దానికి రీజన్ ఏంటి..? ఇంత డబ్బులు ఆమె దగ్గర ఎలా వస్తున్నాయి ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే యాంకర్ శ్యామల సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ తో పాటు యాంకరింగ్ చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ..కూడా డబ్బులు సంపాదిస్తుందని ..ఈ క్రమంలోనే ఆమె పక్కా ప్లానింగ్ తో ఫ్యూచర్ కోసం ఇలా ఆస్తులు ఏర్పరచుకుంటుంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె తోటి యాంకర్స్ నటీనటులు కూడా యాంకర్ శ్యామల జోరుకు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news