Moviesతలకిందులుగా తపస్సు చేసినా దగ్గుబాటి ఫ్యామిలీకి ఆ అదృష్టం లేదా..?...

తలకిందులుగా తపస్సు చేసినా దగ్గుబాటి ఫ్యామిలీకి ఆ అదృష్టం లేదా..? ఆడదాని ఉసురు పోసుకుంటే అంతేగా..!!

సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటివి చెరగని స్థానాన్ని కల్పించారు దగ్గుబాటి రామానాయుడు. కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన సురేష్ బాబు , వెంకటేష్ కూడా ఆ పేరుకి ఎక్కడ ఆటంకం రాకుండా పైపైకి తీసుకెళ్లారు ..గాని ఏనాడు తగ్గించలేదు . అయితే ఆయన వారసులగా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోస్ మాత్రం దగ్గుబాటి పేరుకు తుప్పు పట్టిస్తున్నారు .

మనకు తెలిసిందే సురేష్ బాబు కు ఇద్దరు కొడుకులు . ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . లీడర్ సినిమాతో దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ రోల్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు .హీరో రానా గతంలో ఇద్దరు హీరోయిన్లను ప్రేమించాడని ..వాడుకొని వదిలేసాడని అప్పట్లో న్యూస్ వైరల్ అయ్యాయి. దాని తాలూకా పర్సనల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు దగ్గుబాటి వారసుడు అభిరాం కూడా ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడో తెలిసిందే.

నటి శ్రీరెడ్డిని పూర్తిగా వాడేసుకున్నాడని దారుణంగా .. ఆమెతో ప్రవర్తించి వాడుకొని ఆ తర్వాత అవకాశాలు లేవంటూ గెంటేసాడు అని స్వయంగా ఆమె చెప్పకు వచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను సైతం రిలీజ్ చేసింది. ఇలా ఇద్దరు హీరోలు పరోక్షంగా ఆడవాళ్ళని ఏడిపించి ఆ ఉసురుపోసుకున్నారని .. ఆ కారణంగానే ఇద్దరు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేని పొజిషన్లో ఉన్నారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తలకిందులుగా తపస్సు చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ పై పడ్డ ఈ నిందా చెరగదని,, మళ్లీ దగ్గుబాటి ఫ్యామిలీకి పునర్ వైభవం వచ్చే అవకాశం లేదు అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే దగ్గుబాటి అభిరామ్ .. దగ్గుబాటి రానా పేర్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news