Moviesటూ పీస్ బికినీలో చెమటలు పట్టిస్తున్న బాలయ్య భామ..? బీచ్ ఒడ్డున...

టూ పీస్ బికినీలో చెమటలు పట్టిస్తున్న బాలయ్య భామ..? బీచ్ ఒడ్డున బీరుతాగుతూ రచ్చ రంబోలా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందాలను ఆరబోసే ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టూ పీస్ బికినీ స్టైల్ అంటూ జానెడు గుడ్డ ముక్కను పైన ఎద భాగాలకి కింద థైస్ భాగాలకు అడ్డుగా పెట్టుకొని .. మిగిలినది అంతా విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ చూపిచ్చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది బాలయ్య బ్యూటీగా పేరు సంపాదించుకున్న చంద్రిక రవి .

ఎస్ రీసెంట్గా ఆమె బీచ్ లో బికినీలో దిగిన ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆ పిక్స్ చూసిన ఎవరికైనా సరే చెమటలు పట్టాల్సిందే . అలాంటి హాట్ స్టిల్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది
చంద్రిక రవి . తమిళ్ ఇండస్ట్రీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ..పలు అవకాశాలను అందుకుని.. తనదైనా స్టైల్ లో సినిమాలు చేసి జనాలను మెప్పించింది.

తెలుగులో రొమాంటిక్ కామెడీ హర్రర్ మూవీ గా తెరకెక్కిన ” చీకటి గదిలో చితక్కొట్టుడు” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. హాట్ హాట్ ఐటెం సాంగ్స్ చేయడంలో అమ్మడు టూ స్పెషల్ . రీసెంట్ గానే వీర సిమ్హా రెడ్డి సినిమాలో బాగా పాపులర్ అయిన “మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి” పాటలో ఆడి పాడి అలరించి తెగ ఊపేసింది ఈ బ్యూటి. తెలుగులో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news