MoviesPayal Rajput పెద్ద పెద్ద గా ఉన్నా పాయల్ ఎత్తుల్లో ఆ...

Payal Rajput పెద్ద పెద్ద గా ఉన్నా పాయల్ ఎత్తుల్లో ఆ పస లేదే.. లాభం లేదు పాప ఆ పని చేయాల్సిందే..!!

పాయల్ రాజ్‌పుత్‌ను మొదటి సినిమాలో చూస్తే పెద్ద స్టార్ హీరోయిన్‌గా నిలబడుతుందని అందరూ చెప్పుకున్నారు. కానీ, ఎందుకనో సీన్ రివర్స్ అయింది. కార్తికేయ హీరోగా ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన కల్ట్ కమెటెంట్ సినిమా ఆర్ఎక్స్ 100. కొన్ని వాస్తవ సంఘటహన ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఉన్న కొన్ని ఇంటెన్సివ్ సీన్స్ చూస్తే ఎవరికైనా బాడీ వేడెక్కాల్సిందే.

అంతగా కారికేయ, పాయల్ రాజ్‌పుత్ రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయారు. ముఖ్యంగా పాయల్ చాలా నేచురల్‌గా నటించింది. అయితే, ఈ సినిమా తర్వాత అందరూ అనుకున్నంతగా మాత్రం క్రేజ్‌ను దక్కించుకోలేకపోయింది. చెప్పాలంటే కాస్త అటు ఇటుగా ఇలియానా ఫిజిక్‌తో కనిపించింది. ఆ ఫిజిక్ ఉన్న హీరోయిన్స్ వెంట అటు మేకర్స్, ఇటు హీరోలు పడటం సహజం. కానీ, గత కొంతకాలంగా అందరూ ఎద అందాల మీద బాగా దృష్టిపెడుతున్నారు.

ఏపుగా పెరిగిన ఎద అందాల మీద మోజు పడుతున్నారు. దాంతో ఒక హీరోయిన్‌ను ఎంచుకునే ముందు ఫిజిక్ మెజర్‌మెంట్స్ మీద మేకర్స్ ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఇక పాయల్ మరీ నాజూకు ఫిగర్ మేయిన్‌టైన్ చేస్తున్న కారణంగా ఎద అందాలను ఎక్కువగా ప్రదర్శించడానికి వీలు లేకుండా ఉంది. బాలీవుడ్ బ్యూటీ కాన్వీ కపూర్ గానీ, నోరా ఫతేహి లాంటి ఐటెం భామల ఎద సొంపులను చూస్తే పాయల్ ఎద అందాలను ఎవరికీ అంతగా ఆనవనే అనుకోవాలి. దానికి తోడు అమ్మడు చేసిన సినిమలలో హిట్స్ ఎక్కువగా లేవు.

ఆర్ఎక్స్ 100, వెంకీమామ తప్ప మళ్ళీ పాయల్ ఖాతాలో హిట్ అనేది చేరలేదు. చేయడానికి మాస్ మహారాజ రవితే సరసన ఒక సినిమా మంచు విష్ణు లాంటి ఫ్లాప్ హీరోలతో కొన్ని సినిమాలు చేసినా అవి పాయల్ కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో అమ్మడికి ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలనేవి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఏదన్నా మంచి సినిమా పడి కెరీర్ ఊపందుకుంటే తప్ప పాయల్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలబడటం కష్టమని అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news