Moviesచిరంజీవి ఆఖరి కోరిక ఇదే.. మరణించే లోపు ఒక్కసారి అయినా అలా..!!

చిరంజీవి ఆఖరి కోరిక ఇదే.. మరణించే లోపు ఒక్కసారి అయినా అలా..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అయితే ..ఎటువంటి సహాయం లేకుండా రావడం తన పేరుని స్టార్ హీరోగా మార్చుకోవడం .. ఆ తర్వాత మెగాస్టార్ గా మారి ..సినిమా ఇండస్ట్రీ ని ఏలేయడం ఆయనకి చెల్లింది అని చెప్పాలి . మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఆయన మెగాస్టార్ గా ఏలేస్తున్నాడు .

ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ వస్తున్నా సరే మెగాస్టార్ ల డాన్స్ చేసి మెప్పించలేకపోతున్నారు. ఆ క్రేజ్ ..ఆ రేంజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ తర్వాతే ఎవరికైనా అని చెప్పాలి . కాగా ఇప్పటివరకు మెగాస్టార్ ఎన్నో సినిమాలు చేసాడు.. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రత్యేక పాత్రలో నటించాడు.. కానీ మెగాస్టార్ చిరంజీవికి తీరని కోరికగా మిగిలిపోయిన కోరిక అలానే ఉండిపోయిందట . కన్నుమూసేసరికి ఒక్కసారైనా అలా చేయాలి అని అనుకుంటున్నాడట .

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి కి ఆయన కొడుకు రామ్ చరణ్ అంటే ప్రాణం.. ఆయనకు పుట్టబోయే బిడ్డ తో ముగ్గురు కలిసి ఒక్కసారి తెరపై కనిపించాలన్నది ఆయన కోరికట. అక్కినేని ఫ్యామిలీ మనం సినిమా టైపులో ఓ సినిమాని తెరకెక్కించాలని ఎప్పటినుంచి చిరంజీవి కోరుకుంటున్నాడట. చరణ్ కి కూడా ఈ విషయం చెప్పాడట. ఇన్నాళ్లు చరణ్ ఆయన కోరిక తీర్చలేకపోయాడు..ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెంట్ రేపో మాపో బిడ్డ పుడుతుంది..ఇకనైన చరణ్ .. తండ్రి చిరు కోరికను తీర్చచ్చు.. అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news