Moviesఆడాళ్లలో దాని చూస్తే కరిగిన పోని మగాడా ఉంటాడా… ఒక్క దెబ్బతో...

ఆడాళ్లలో దాని చూస్తే కరిగిన పోని మగాడా ఉంటాడా… ఒక్క దెబ్బతో పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన యంగ్ హీరోయిన్..!

ఆడ‌ది త‌ల‌చుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. పెద్ద పెద్ద యుద్ధాలే వ‌చ్చేస్తాయి. ఇతిహాస గాథ‌ల్లో పేరున్న రామాయ‌ణ‌, మ‌హాభార‌త యుద్ధాలు రెండిటికి సీత‌, ద్రౌప‌ది కార‌ణం అన్న సంగ‌తి తెలిసిందే. ఆడ‌ది తెగిస్తే ఏం జ‌రుగుతుందో ? ఎంతటి వాడిని అయినా త‌న కొంగుకు ఎలా ముడేసుకుంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వ‌స్తుందంటే ఓ హీరోయిన్ ఇలాంటి ప్లాన్లుతోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింద‌ట‌.

ఆడ‌వాళ్లు ఏదైనా చేసి తాము అనుకున్న‌ది సాధించుకుంటారు. అలాగే ఏడ్చి సాధించ‌లేనిది ఏదీ లేద‌నే అంటారు. టాలీవుడ్‌లో ఓ హీరోయిన్ సైతం ఇలాగే ఏడ్చి ఏడ్చి మ‌రీ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ట‌. పొరుగు ఇంటి నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఈ అమ్మ‌డు ఓ పెద్ద సినిమాలో నటించింది. ఆ త‌ర్వాత ఆ సినిమా ద‌ర్శ‌కుడికి కాస్త ద‌గ్గ‌రైన‌ట్టు గుస‌గుస‌లు వ‌చ్చాయి.

ఆ ద‌ర్శ‌కుడికి మాత్ర‌మే కాదు… హీరోతోనూ అంతే క్లోజ్ అయిపోయింద‌ట‌. ఎంత క్లోజ్ అంటే చాలా చాలా క్లోజ్‌. అయితే ఆ హీరోయిన్ పెద్ద‌గా క‌మ‌ర్షియ‌ల్ మెటీరియ‌ల్ అయితే కాదు. అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఆమెకు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ టైంలోనే ఆ డైరెక్ట‌ర్‌తో సంబంధం ఉన్న సినిమాలోకి ఎంట‌ర్ అయ్యేలా గేమ్ ప్లాన్ చేసింది.

ఆ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కూర్చొని త‌న‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని రిక్వెస్ట్ చేయ‌డంతో పాటు క‌న్నీళ్లు కార్చేసింద‌ట‌. త‌న‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే లైఫ్ లేద‌ని ప‌దే ప‌దే గుక్క‌ప‌ట్టి ఏడ్చింద‌ట‌. చివ‌ర‌కు ఆ డైరెక్ట‌ర్ రిక‌మెండేష‌న్‌తో ఆమెను ఆ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశార‌ని తెలిసింది. ఇప్పుడు ఈ విష‌యం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా హీరోయిన్లు త‌లుచుకుంటే ఏం చేసి అయినా ఇలాంటి ఛాన్సులు ప‌ట్టేయ‌డంలో ఆరితేరిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news