Moviesసమంత కావాలనే అలాంటి పని చేస్తుందా..? అలాంటి వెధవలను రెచ్చకొడుతుందా ..?

సమంత కావాలనే అలాంటి పని చేస్తుందా..? అలాంటి వెధవలను రెచ్చకొడుతుందా ..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కావాలనే జనాలను తన వైపుగా మళ్ళించుకోవడానికి సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతుందా..? అంటే అవుననే అంటున్నారు పలువురు ప్రముఖులు. మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత .. సమంత సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది . మరీ ముఖ్యంగా సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ చేసే జనాల లిస్ట్ ఎక్కువైపోతుంది.

ఈ క్రమంలోనే సమంత రీసెంట్గా మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది . సమంత రీసెంట్గా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నీరసంగా డల్ గా కనిపించింది . ఈ క్రమంలోనే ఆమె ఇంకా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుంది అంటూ రకరకాల పుకార్లు వైరల్ అయ్యాయి . అయితే సమంత నేను పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా ఉన్నానని .. ఇన్నాళ్లు పడిన బాధలకు ఫుల్ స్టాప్ పడింది అంటూ చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోని సమంత కావాలనే అక్కినేని వారిని టార్గెట్ చేస్తూ ఇలా కామెంట్స్ చేసిందని.. దేవుడు ఉన్నాడు మంచే గెలుస్తుంది అంటూ పరోక్షంగా చెప్పగానే చెప్పేసింది అంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు . అయితే సమంత కోలుకున్నందుకు సగం మంది హ్యాపీగా ఉన్నా.. సమంత కోలుకున్న ఇంకా ఆమెలో ఈ హెడ్ వెయిట్ తగ్గలేదు .. జనాలను కావాలని తన వైపుగా మళ్ళించుకోవడానికి సోషల్ మీడియాలో సింపతి గైన్ చేసే పోస్టులు పెడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సమంత పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news