Moviesవిజయ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న రష్మిక .. మరోసారి అడ్డంగా...

విజయ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న రష్మిక .. మరోసారి అడ్డంగా బుక్కైన రొమాంటిక్ కపుల్..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన – టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమాయణమే. గీతగోవిందం సినిమాతో క్రెజియస్ట్ పెయిర్ గా పేరుగా సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక ఆ తర్వాత పలు సినిమాలో నటించి జనాలను ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్దిరిపోవడంతో ఈ జంట ప్రేమించుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ వార్తలకు తగ్గట్టే విజయ్ దేవరకొండ రష్మిక మందన కొన్ని ప్రైవేట్ పార్టీస్ లో రచ్చ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే రీసెంట్గా రష్మిక మందన న్యూ ఇయర్ సందర్భంగా చేసిన సెల్ఫీ వీడియో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించడం సంచలనంగా మారింది .

కాగా ఇదే క్రమంలో మరోసారి రష్మిక- విజయ్ దుబాయిలో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో విజయ్ – రష్మిక ల మధ్య ప్రేమ నిజమే అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news