MoviesRadhika వామ్మో..రాధిక కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..ఏకంగా...

Radhika వామ్మో..రాధిక కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..ఏకంగా మనవడికే ఆ పేరు పెట్టేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాల్లో ఆడి పాడి అలరించి అభిమానులకు హిట్ పెయిర్ హా టాక్ సంపాదించుకున్నారు ఈ జంట . ఈ జంట ఇప్పుడు కలిసి నటించిన సరే జనాలు ఓ రేంజ్ లో ఎగబడి చూస్తారు .

కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హిట్ కాంబో గా పేరు సంపాదించుకున్న వీళ్ళ జంట ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పింది . అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యు కి అటెండ్ అయిన రాధిక ను హోస్ట్ “మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా”.. రాధిక మాట్లాడుతూ సీనియర్ హీరోస్ లో ఇష్టమైన హీరో చిరంజీవి అని సమాధానం చెప్పింది.

కుర్ర హీరోస్ లో ఎవరు ఇష్టమంటే తడుముకోకుండా ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. “జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. ఎంత ఇష్టం అంటే నా మనవడి కి ఆపేరే పెట్టుకున్నాను. నా మనవడి పేరు తారక్ ఇంట్లో ముద్దుగా తారక్ తారక్ అంటూ పిలుస్తూ ఉంటాను. జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం . అయితే దురదృష్టవశాతు ఇప్పటివరకు అతన్ని కలిసే చాన్సే రాలేదు..వస్తే మాత్రం వదులుకోను ఖచ్చితంగా నటిస్తా” అంటూ చెప్పుకొచ్చింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news