MoviesPunarnavi Bhupalam తల్లి కాబోతున్న పునర్నవి ..స్వయంగా పోస్ట్ చేసిన బిగ్...

Punarnavi Bhupalam తల్లి కాబోతున్న పునర్నవి ..స్వయంగా పోస్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..తండ్రి ఎవరో తెలుసా..?

ఓ మై గాడ్ ..ఇది నిజంగా అభిమానులకు బిగ్ షాకింగ్ అని చెప్పాలి . బిగ్ బాస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న పునర్నవి భూపాలం తల్లి కాబోతుందా..? అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే జనాలు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించిన పునర్నవి భూపాలం ..ఉయ్యాల జంపాల అనే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఆ తర్వాత పలు రోల్స్ చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొద్ది వారాలకి తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది .

కాగా తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏ మేర హంగామా చేసిందో అందరికీ తెలిసిందే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ జంట విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు , కాగా ప్రెసెంట్ ఆమె లండన్ లో ఉంది. ఆమె తన నెక్స్ట్ స్టెప్ కోసం లండన్ వెళ్తున్నట్లు ఇదివరకే చెప్పుకొచ్చింది. రీసెంట్ గా తన బేబీ బంప్ ఫొటోస్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది .

ఈ క్రమంలోని నెటిజన్స్ ఆమె తల్లి కాబోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు..? అయితే ఈ ఫొటోస్ లో బేబీ పంపు క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో.. ఆమె తల్లి కాబోతుంది అంటూ ఫిక్స్ అయ్యారు. కాకపోతే కొంతకాలం నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అన్న విషయం వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేయడంతో ఆమె డేటింగ్ మ్యాటర్ కన్ఫామ్ చేసినట్లయింది. ఇది నిజంగా పునర్నవి అభిమానులకు బిగ్ షాకింగ్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news