MoviesYasodha "లాక్కోరండి ఆ నా కొడుకుని".. లైంగిక వేధింపుల కేసులో సమంత...

Yasodha “లాక్కోరండి ఆ నా కొడుకుని”.. లైంగిక వేధింపుల కేసులో సమంత కి హీరో హైకోర్ట్ బిగ్ షాక్..!!

రాను రాను సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది .. చదువు లేని మూర్ఖులే కాదు .. చదువుకుని మంచి పొజిషన్లో ఉన్న స్టార్ సెలబ్రిటీలు కూడా అమ్మాయిలను అదే కోణంలో చూస్తూ .. పూర్తిగా హద్దులు మీరుతున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఓ వైరస్ లాంటి మహమ్మారి పట్టిపీడిస్తుంది. ఆఫర్లు ఇస్తామంటూ వచ్చిన అమ్మాయిని ఎవర్నైనా సరే అవకాశాల పేరుతో వాడుకొని వదిలేయడం సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న పాడు పని.

కాగా రీసెంట్గా మలయాళ యంగ్ హీరో సమంత యశోద సినిమాలో నటించిన ఉన్ని ముకుందం అలాంటి ఆరోపణలతో జనాల చేత బూతులు తిట్టించుకుంటున్నాడు. మనకు తెలిసిందే యశోద సినిమాలో సమంత పేరుకి ఎంత పెద్ద క్రేజ్ దక్కిందో .. ఆ రేంజ్ ని దక్కించుకున్నాడు ఉన్ని ముకుందన్. అలాంటి ఓ రోల్ లో మెరిసి నటించి మెప్పించడం చాలా గ్రేట్ అంటూ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో జనాలు తెగ అప్రిషియేట్ చేశారు . కాగా రీసెంట్గాఅదే మలయాళ హీరో ఉన్ని ముకుందన్ గురించి షాకింగ్ మేటర్ బయటపడింది. గతంలో ఓ అమ్మాయిని స్క్రిప్ట్ విషయంలో డిస్కషన్ చేయాలని పిలిపించుకొని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు .

కాగా ఎట్టకేలకు తన పలుకుబడితో స్టే ఆర్డర్ ను తెచ్చుకొని ..ఆ యువతిపై తప్పు కేసు పెట్టి ఓ తప్పుడు పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు . దీంతో సదరు యువతి వేసిన లైంగిక వేధింపుల కేసు ను కొట్టి పడేసింది . ఈ క్రమ్మలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించింది . తాను ఎలాంటి సంతకం చేయలేదని కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది . దీనితో మళ్ళీ కేసు ఓపెన్ చేసిన కేరళ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ..ఈ కేసులో అఫిడబిట్ దాఖలు చేయాలని ఆయనకు వార్నింగ్ ఇస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది.

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఉన్న హీరోపై నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువైపోయింది. పైకి మంచివాడుగా కనిపించే ఈ హీరో ఇంత దుర్మార్గుడా.. లాక్కోరండి ఆ నా కొడుకుని నరికేస్తామంటూ కొందరు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొందరు ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్ష పడితేనే అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news