MoviesTammanah తమన్నా ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..? అందుకే...

Tammanah తమన్నా ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..? అందుకే రౌండ్ రౌండ్ గా ఉంటాయా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలన్న ..వచ్చిన తర్వాత అవకాశాలు రావాలి అన్న.. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవాలి అన్న హీరోయిన్స్ కి గ్లామర్ చాలా ఇంపార్టెంట్ . సినిమా ఇండస్ట్రీలో నటన చూసి హీరోయిన్గా అవకాశాలు ఇచ్చే డైరెక్టర్ల కన్నా ..అందం చూసి ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా చేసే డైరెక్టర్లు ఎక్కువ . ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్స్ అందం కోసం రకరకాల డైట్ ఫాలో అవుతూ ఉంటారు .

ఎప్పుడు నాజూగ్గా ..చలాకీగా ..అందంగా కనిపించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు . అయితే పలువురు స్టార్ హీరోయిన్స్ దేవుడిచ్చిన అందాన్ని కూడా మార్చుకుంటూ బాడీ పార్ట్స్ కు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు . ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోయిన్స్ తమ ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీ చేయించుకొని ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.

కాగా అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్న కూడా గతంలో తన ప్రైవేట్ పార్టీకి సర్జరీ చేయించుకుందనే రూమర్లు ఎక్కువగా వినిపించాయి. మనం బాగా గమనించినట్లయితే తమన్న ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన ఫిజిక్ వేరేలా ఉండేది. మరీ ముఖ్యంగా తన ఎద భాగాలు షేప్స్ సరిగ్గా ఉండేవి కాదు అంటూ జనాలు కామెంట్స్ చేసేవాళ్ళు . అయితే ఆ తర్వాత తమన్న హ్యాపీడేస్ సినిమా హిట్ అయిన తర్వాత తమన్న ఫిజిక్ లో చాలా మార్పులు వచ్చాయి.

బాగా గమనించిన్నట్లయితే తమన్న ఎదభాగాలు పూర్తిగా చేంజ్ అయిపోయి .. ఈ క్రమంలోనే తమన్న అప్పట్లో సర్జరీ చేయించుకుందని .. ఎదభాగాలను కరెక్ట్ షేప్స్ లో పెట్టడానికి ముంబైలో ఆమె ప్రత్యేకంగా ఆపరేషన్ చేయించుకుందని ..ఈ క్రమంలోని ఆమె ఫిజిక్ అంత హాట్ గా తయారైంది అన్న కామెంట్లో వినిపించాయి. అయితే అవంతా ఫేక్ అంటూ తమన్న ఫ్రెండ్స్ చెప్పుకొచ్చిన ..ఇప్పటికీ ఆ వార్తలు అరా కొరా వినిపిస్తూనే ఉన్నాయి . ఏది ఏమైనా సరే తమన్న ఇలాంటి వార్తలు పై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తే అభిమానులకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news