MoviesAmala Paul ప‌ద్ద‌తిగా ఉండే అమ‌లాపాల్ మొత్తం చూపించేస్తోందిగా… ఇంత ప‌చ్చిగానా…!

Amala Paul ప‌ద్ద‌తిగా ఉండే అమ‌లాపాల్ మొత్తం చూపించేస్తోందిగా… ఇంత ప‌చ్చిగానా…!

అమ‌లాపాల్ న‌ల్ల‌ని చాయ‌లు ఉన్నా కూడా కావాల్సినంత అందంతో పాటు చూడ‌చ‌క్క‌ని న‌ట‌న‌.. మెస్మ‌రైజ్ చేసే ఎక్స్‌ప్రెష‌న్స్ ఆమె సొంతం. త‌మిళంలో ఎక్కువ క్రేజ్ వ‌చ్చినా కూడా అమ‌ల తెలుగుతో పాటు సౌత్ ఇండియ‌న్ భాష‌ల్లోనూ మంచి పేరే తెచ్చుకుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో వ‌రుస‌గా న‌టించిన ఆమె అత‌డితో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే అమ‌ల విజ‌య్‌ను పెళ్లి చేసుకుంది.

విజ‌య్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా అమ‌ల కొన్ని సినిమాల్లో న‌టించింది. పెళ్లి త‌ర్వాత కెరీర్ కొన‌సాగించే విష‌యంలోనూ.. ఇటు అత్తింటివారి వేధింపుల‌తో అమ‌ల విసిగిపోయింది. ఇటు ధ‌నుష్‌తో ఆమెకు ఎఫైర్ ఉంద‌న్న వార్త‌లు బాగా వైర‌ల్ అయిపోయాయి. ఇవ‌న్నీ ఆమె భ‌ర్త విజ‌య్‌కు విడాకులు ఇవ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. అమ‌ల‌కు విడాకులు ఇచ్చేశాక విజ‌య్ మ‌రో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోయాడు.

అమ‌ల పాత్రం ఇంకా పెళ్లి అన్న మాటే ఎత్త‌డం లేదు స‌రిక‌దా.. వ‌రుస‌గా సినిమాలు వెబ్‌సీరిస్‌లు చేసుకుంటూ దూసుకుపోతోంది. పైగా విడాకుల త‌ర్వాత ఆమె మ‌రింత హాట్ హాట్‌గా రెచ్చిపోతోంది. న.. సీన్ల‌లోనూ న‌టించే విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌డం లేదు. అమ‌ల తెలుగులో ఇద్ద‌రు మెగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్ నాయ‌క్‌, బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో కూడా చేసింది. అయినా ఎందుకో ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ ఛాన్సులు రాలేదు.

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో వీనుల విందు చేస్తోన్న అమ‌ల తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. హోమ్లీ లోక్‌లోనే త‌న ఎద అందాల‌ను చూపిస్తూ కుర్ర‌కారును రెచ్చ‌గొట్టేలా ఉంది. తాను హ్యాపీగా ఉన్న‌ట్టు రాసుకు వ‌స్తూనే ఏదో వెకేష‌న్లో మాంచి ఎంజాయ్‌మెంట్‌లో ఉన్న‌ట్టుగా చెపుతోంది. ఈ ఫొటోలో ఆమె చూపిస్తోన్న అందాలు చూస్తుంటే ఊపిరి ఆడ‌నంత బిగిగా ఉన్న‌ట్టుగా ఉంది.

ఎప్పుడూ హోమ్లీగానే ఉండేందుకే ఎక్కువ ప్ర‌యార్టీ ఇచ్చే అమ‌ల ఇలా అందాలు చూపిస్తూ.. ప‌చ్చిప‌చ్చిగా రెచ్చిపోతుండ‌డం చాలా మందికి షాకింగ్‌గా ఉంది. ఇప్ప‌ట‌కీ పెళ్లికి దూరంగానే ఉంటోన్న అమ‌ల స‌రైన క్యారెక్ట‌ర్లు ప‌డితే రెచ్చిపోయేందుకు ముందుగానే సిగ్న‌ల్స్ ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news