Moviesవిప్పి చూయించిన ఆఫర్లు నిల్.. కృతి డేరింగ్ స్టెప్ కి జనాలు...

విప్పి చూయించిన ఆఫర్లు నిల్.. కృతి డేరింగ్ స్టెప్ కి జనాలు ఫిదా..!!

అందాల ముద్దుగుమ్మ ఖృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ..ప్రజెంట్ ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయింది . దానికి మెయిన్ రీజన్ ఆమె నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారడమే . ఇండస్ట్రీకి రావడం రావడమే మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కృటి శెట్టి..

ఆ తర్వాత నటించిన మూడు సినిమాల డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె పేరుని ఇండస్ట్రీలో జనాలు మర్చిపోతున్నారు . ప్రజెంట్ కృతి నాగచైతన్య నటిస్తున్న కసిడి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . అమ్మడు తన ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకొని ఉంది . ఈ సినిమా ఫ్లాప్ అయితే..కృతి కెరీర్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లే.

ఈ కారణంగానే కృతశెట్టి జనాలు తన పెరౌ మర్చిపోకుండా ఉండటానికి ఐటెం సాంగ్ లో కనిపించడానికి కూడా సిద్ధపడుతుందట . ఈ క్రమంలోనే అలాంటి అవకాశాలు వచ్చిన చేయడానికి సిద్ధమంటూ పరోక్షకంగా డైరెక్టర్ కు హింట్ ఇస్స్తుందట . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న ముద్దుగుమ్మ ఇలా ఐటెం సాంగ్స్ చేసే స్థాయికి దిగజారి పోవడం ఇప్పుడు జనాలకు షాకింగ్ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news