Moviesదీపిక‌కు మ‌తిపోయిందా... పెళ్లి త‌ర్వాత కూడా ఒళ్లు ఇలా బ‌య‌ట పెట్టేస్తోందేంటి..!

దీపిక‌కు మ‌తిపోయిందా… పెళ్లి త‌ర్వాత కూడా ఒళ్లు ఇలా బ‌య‌ట పెట్టేస్తోందేంటి..!

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె తన కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలను చేసి స్టార్ హీరోయిన్‌గా హిందీ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు హిందీలో అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈ టాల్ బ్యూటీకి బాలీవుడ్‌లో మార్కెట్ కూడా చాలా ఎక్కువే. హిందీలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో దీపిక పదుకొనె ముందు వరుసలో ఉంటుందంటే నమ్మితీరాలి.

చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటిచడంతో పాటు హిందీ సినిమాలన్నీ మన సౌత్‌లోనూ రిలీజ్ అవుతున్నాయి గనక దీపిక మొదటి సినిమా నుంచి మన సౌత్‌లోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందుకే, తెలుగు ప్రేక్షకులు దీపిక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే చూడాలని తాపత్రయపడ్డారు. ఆ కోరిక త్వరలో తీరబోతోంది.

అది కూడా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా కావడం గొప్ప విశేషం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రభాస్-అమితాబ్ బచ్చన్-దీపిక పదుకొనె కలిసి కనిపిస్తే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించలేము. ఇక ఆ సీన్స్ చూస్తున్న అభిమానులు, ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తారో కూడా ఊహించలేము.

ఇంత క్రేజ్ ఉన్న దీపిక పదుకొనె మతి భ్రమించినదానిలా బికినీ వేసి నటించడం, బోల్డ్‌గా ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదలడం జనాలకి నచ్చడం లేదు. దీపిక కెరీర్‌లో పద్మావతి లాంటి అద్భుతమైన పాత్రలను చేసి మెప్పిచింది. భాజీరావ్ మస్తానీ లాంటి సినిమా దీపిక ఖాతాలో ఉంది. అయినా పఠాన్ లాంటి సినిమాఓ బోల్డ్‌గా నటించడం ఎందుకు..పెళ్ళైన తర్వాత ఇలాంటి పాత్రలను చేయడం ఎవరికోసం అనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news