Moviesఆ హీరోయిన్ కోరిక తీర్చబోతున్న బన్నీ.. ఇక అంతా రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః..!!

ఆ హీరోయిన్ కోరిక తీర్చబోతున్న బన్నీ.. ఇక అంతా రచ్చ, రచ్చస్య…రచ్యోభ్యః..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ ఉన్నా సరే ..స్టైల్, స్టైలిష్ అనగానే అందరికీ గుర్తొచ్చే పదం బన్నీ. అదేంటో తెలియదు గానీ బన్నీ చిరిగిన ప్యాంటు వేసిన సరే దాన్ని ఓ స్టైల్గా ఫీల్ అయిపోతూ జనాలు ఫాలో అవుతుంటారు .. అఫ్ కోర్స్ బన్నీ ఏం చేసినా అది బాగానే ఉంటుంది . ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో స్టేటస్ అందుకున్న బన్నీ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి పుష్ప వన్ కి మించిన హిట్ను అందుకోబోతున్నాడు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సుకుమార్.. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట . కాగా ఈ సినిమాల్లో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుండగా.. పార్ట్ టూ లో మాత్రం రష్మిక సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే ఆమె క్యారెక్టర్ చనిపోతుందని ..ఆ క్యారెక్టర్ లోకి మరో స్టాల్ హీరోయిన్ ఎంటర్ అయిపోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

అంతేకాదు బన్నీ ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ కి ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడట. గతంలో బన్నీ ఢీ షో కి గెస్ట్ గా వచ్చినప్పుడు హీరోయిన్ ప్రియమణి అందాలను చూసి “బాగా సన్నబడి చాలా హాట్ గా తయారయ్యావు ” అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే బన్నీ తో నటించాలి అని ఆమె కోరిక కోరింది . కాగా ఆ కోరికను పుష్ప2తో తీర్చబోతున్నాడు బన్నీ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

Trending South News Today: Pushpa actress Rashmika Mandanna talks about  marriage, Priyamani doubles her remuneration and more

అనసూయ చెల్లెలుగా పుష్ప2లో ప్రియమణి నెగటివ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందట . అంతేకాదు సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ తమన్నాను కూడా ఫిక్స్ చేసుకున్నారట సుకుమార్. ఇలా పుష్ప2 సినిమాలో దాదాపు ఐదుగురు హీరోయిన్స్ ని హీరోయిన్స్ తో చిందులు వెయబోతున్నాడు బన్నీ అంటూ సరికొత్త టాక్ వైరల్ అవుతుంది . ఒకవేళ అదే కదా నిజమైతే ఇక సోషల్ మీడియాలో అంతా రచ్చ, రచ్చస్య…రచ్యోభ్యః అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news