Moviesమెగా హీరో వరుణ్ తేజ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టెక్ ఇదే.. ఇప్పటికి...

మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టెక్ ఇదే.. ఇప్పటికి చిరంజీవి కి కోపమే..!?

మెగా ట్యాగ్ ని వాడుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . వాళ్ళల్లో ఒకరే ఈ మెగా హీరో వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు వన్ అండ్ ఓన్లీ సన్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు . అంతేకాదు లుక్స్ పరంగా చాలా సైలెంట్ గా ఉండే వరుణ్ తేజ్ సినిమాలో తన రోల్స్ ని కూడా అదే విధంగా చూస్ చేసుకుంటూ వచ్చాడు .

కాగా ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ క్లాస్ మాస్ అంటూ తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను టచ్ చేస్తూ అన్ని జోనర్ సినిమాలను చేస్తూ వచ్చాడు . కాగా మెగా హీరో వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత కాలమైనా ఆయనపై సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే ఒకే ఒక్క రూమర్ లావణ్య త్రిపాఠితో పెళ్లి. మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరియర్ లో ఎంతో మంది అమ్మాయిలతో రొమాన్స్ చేసాడు ..నటించాడు ..కానీ , లావణ్య త్రిపాఠితో లవ్ , పెళ్లి అంటూ వచ్చిన అని రూమర్లు మరి ఏ హీరోయిన్ తో రాలేదు .

ఇంకా చెప్పాలంటే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఇదే. మెగా వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే లావణ్య త్రిపాఠితో పెళ్లి అంటూ రూమర్ బయటకు వచ్చిందో ..అప్పటినుంచి మెగా వరుణ్ తేజ్ కెరియర్ డిజాస్టర్ గా మారింది . ఈ విషయంలో చిరంజీవికి కూడా కోపంగానే ఉంది అంటూ తెలుస్తుంది. మనపై ఒక రూమర్ వచ్చినప్పుడు ఆ రూమర్ ని చెడిపేయాలే.. కానీ దానికి ఆజ్యం పోసినట్లు మనం బిహేవ్ చేయకూడదని చిరంజీవి ఎన్నోసార్లు మెగా హీరోకి చెప్పుకొచ్చారట.

Lavanya Tripathi: వరుణ్‌తో పెళ్లి.. ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది...!

తనపై ఇలాంటి రూమర్ సర్కులేట్ అవుతున్న ఇంకా మెగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో కాకుండా పార్టీలకు మీట్ అవుతూ ఉండడం మెగా ఫాన్స్ కి కూడా నచ్చడం లేదు. ఈ తప్పు తప్పిస్తే వరుణ్ తేజ్ కెరియర్లో మరి ఏ తప్పు చేయలేదని అంటున్నారు మెగా ఫాన్స్ . చూడాలి మరి ఈ తప్పును తప్పుగా ఉంచుతాడో.. తప్పును ఒప్పుచేసి అమ్మడు మెడలో తాళి కడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news