Moviesకూతురిలో ఆ రెండూ .. తల్లిలో ఈ రెండు..ఎవరిది చూడాలి రా...

కూతురిలో ఆ రెండూ .. తల్లిలో ఈ రెండు..ఎవరిది చూడాలి రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న, పెద్ద, వయసు సంబంధం లేకుండా తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీస్ సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడేసుకుంటున్నారో అందరికీ తెలిసిందే . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విపరీతంగా ట్రోల్ అయిన వాళ్లలో టాప్ టెన్ ప్లేస్ లో ఉంటారు టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆమె కూతురు సుప్రిత.

వీళ్ళ పేర్లు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి వీళ్ళు బాగా సుపరిచితులే . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి అమ్మ ,అత్త ,వదిన .పిన్ని పాత్రలలో చేస్తూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . కాగా ఈ మధ్యనే కూతుర్ని సైతం సినిమా ఇండస్ట్రీలోకి దింపింది. కాగా సోషల్ మీడియాలో రీసెంట్ గా వీళ్లు దిగిన పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది .

అంతేకాదు సుప్రీత కన్నా టు హాట్ గా కనిపించింది సురేఖ. సుప్రీత – సురేఖ ఇద్దరు పొట్టి స్కట్లల్లలో దహిస్ చూపిస్తూ అల్లాడించారు . ఎవరిలో ఏ పార్ట్ చూడాలి అర్థం కానంత విధంగా హిట్ పెంచేశారు ఈ తల్లి కూతుర్లు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సుప్రీత సురేఖ వాణి ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news