Moviesడబ్బు కోసం భర్త తో అలాంటి పనికి ఒప్పుకున్న శ్రియ.. మొగుడితో...

డబ్బు కోసం భర్త తో అలాంటి పనికి ఒప్పుకున్న శ్రియ.. మొగుడితో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా..?

శ్రియ శరణ్ ..ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . ఇష్టం సినిమాతో సినిమా తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తన అందచందాలతో కుర్రాలను టెంప్ట్ చేసింది . అంతేకాదు తన అద్భుతమైన నటనతో వచ్చి రాని తెలుగుతో స్టార్ హీరోలను మెల్ట్ చేసింది . ఈ క్రమంలోనే వరుసగా బడా బడా హీరో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ..స్టార్ హీరోయిన్గా మారిపోయింది శ్రేయ శరణ్. కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయిన శ్రియ శరన్.. రీసెంట్ గానే ఓ పాపకు జన్మనిచ్చింది.

ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన శ్రేయ శరణ్ ..ప్రజెంట్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్నిస్తుంది . అయితే పెళ్లి తర్వాత తన భర్త అండ్రూ తో రొమాన్స్ చేస్తూ ఎక్కువ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రేయ రీసెంట్గా తన భర్తను వెండితెరకు పరిచయం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొదట ఓ అడ్వర్టైజ్మెంట్లో ఇద్దరు కలిసి నటించే విధంగా శ్రేయ శరణ్ నిర్ణయం తీసుకుందట .

ఈ క్రమంలోని ఓ పర్ ఫ్యూమ్ యాడ్ కోసం ఈ కపుల్ రొమాంటిక్ మూడ్లో తెరపై కనిపించే కనిపించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కపుల్స్ కోసం రొమాంటిక్ మూడ్ లో ఈ జంట ఈ యాడ్లో నటించబోతున్నారట. ఒకవేళ అది నిజంగా నిజం అయితే మాత్రం శ్రేయ శరణ్ భర్తలోని మరో యాంగిల్ ని మనం చూడబోతున్నాం అంటున్నారు నెటిజన్స్ . ఇప్పటికే భార్యను క్షణం కూడా వదలకుండా ముద్దుల్లో ముంచేతెత్తున అండ్రూ అలాంటి రొమాంటిక్ యాడ్లో ఎలా రెచ్చిపోతాడో ఊహించుకుంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news