Movies'పఠాన్' పబ్లిక్ టాక్ : సినిమా చూసిన జనాలు అన్ని మూసుకోవాల్సిందేనా..?

‘పఠాన్’ పబ్లిక్ టాక్ : సినిమా చూసిన జనాలు అన్ని మూసుకోవాల్సిందేనా..?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రీసెంట్ గా నటించిన సినిమా పఠాన్ . సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . నాలుగేళ్ల తర్వాత షారుఖ్ వెండితెరపై కనిపించనుండటంతో.. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . కాగా రిలీజ్ కి ముందే పలు వివాదాల్లో ఇరుక్కున్న ‘పఠాన్’ సినిమా చూసిన జనాల రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ..!!

కాగా సీన్ స్టార్టింగ్ లోనే డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచారు . మరి ముఖ్యంగా షారుక్ ఖాన్ ఎంట్రీ సినిమాకి హైలైట్ అంటున్నారు జనాలు . అంతేకాదు సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ షారుక్ ఖాన్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దీపికా పదుకొనే అందాలతో ఆకర్షించుకున్న అందరి చూపు షారుఖ్ పైనే పడింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు, అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని నిలబెట్టే విధంగా ఉంది అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు .

మరీ ముఖ్యంగా టెర్రర్ అంశాల చుట్టూ తిరిగిన ఈ పఠాన్ సినిమా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే విధంగా జనాలు ఇంట్రెస్ట్ చూపించారు . అయితే దర్శకుడు షారుఖ్ ఖాన్ పై పెట్టిన కాన్సన్ట్రేషన్ వి ఎఫ్ ఎక్స్ క్వాలిటీ పై పెట్టలేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . అంతేకాదు షారుఖ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యిందని అయిందని జనాలు భావిస్తున్నారు. అయితే యాక్షన్ సీన్స్ అద్దిరిపోయాయి అని జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే సినిమాలో దీపిక – షారుఖ్ మధ్య ఓ రేంజ్ లో బిట్స్ పడతాయని చాలామంది జనాలు అభిప్రాయపడ్డారు.

అంతేకాదు సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు చూసిన జనాలు కూడా ఇదే ఫీలింగ్ అనుకున్నారు . అయితే ఈ సినిమా కచ్చితంగా అనుకున్న స్థాయిలో రీచ్ కాదని పలువురు జనాలు అభిప్రాయపడిన సినిమాకు పలు సైట్స్ 3 రేటింగ్స్ ఇస్తూ వాళ్ళ ఊహలను తలకిందులు చేశారు. దీనితో షారుక్ ఖాన్ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న ఒక్కొక్కడు అన్ని మూసుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్లకి వన్ టైం వాచబుల్ అంటూ జనాలు పక్కా రివ్యూ ఇచ్చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news