Moviesపెళ్ళైన రెండు నెలలకే భర్తకు భారీ షాకిచ్చిన హన్సిక..సోహెల్ గూబ గుయ్యిమనిందిగా..!!

పెళ్ళైన రెండు నెలలకే భర్తకు భారీ షాకిచ్చిన హన్సిక..సోహెల్ గూబ గుయ్యిమనిందిగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దేశముదురు అనే సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో బన్నీతో ఆడి పాడి అలరించి ,ఎప్పించిన ముద్దుగుమ్మ హన్సిక .. కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోయింది . టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హన్సిక కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీని ఏలేసింది .

పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఆమె తీసిన సినిమా ప్రతి దీ హిట్ కొడుతూ మేకర్స్ కి హ్యుజ్ లాభాలను క్రియేట్ చేసి పెట్టింది . ఈ క్రమంలోనే హన్సిక ని దేవతల భావించారు కోలీవుడ్ జనాలు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పెళ్లి తర్వాత హన్సిక హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోషూట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఆమె రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ వైరల్ అవుతుంది.

ఎద భాగాలను టోటల్గా ఎక్స్పోజ్ చేస్తూ ..ఓపెన్ గా చూపిస్తున్న హన్సిక ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోని పెళ్లి తర్వాత ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉండాలి అంటూ కండిషన్ పెట్టిన సోహెల్ గూబకు గుయ్యిమనేలా హన్సిక రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది అంటున్నారు జనాలు. ఏది ఏమైనా సరే మొగుడికి మాత్రం మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది హన్సిక అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news