Moviesహవ్వ..అందరి ముందే శ్రీసత్యను అక్కడ నలిపేసిన మెహబూబ్.. దొరికింది దొరికిన్నట్లు పిండేశాడ్రోయ్..!!

హవ్వ..అందరి ముందే శ్రీసత్యను అక్కడ నలిపేసిన మెహబూబ్.. దొరికింది దొరికిన్నట్లు పిండేశాడ్రోయ్..!!

ఈ మధ్యకాలంలో పలు రియాల్టీ షోస్ టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలాంటి ఛండాలమైన పనులు చేస్తున్నారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా జబర్దస్త్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎలాంటి వల్గర్ పంచెస్ వేస్తూ తమ టిఆర్పిలను పెంచుకుంటున్నారో మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నం. కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బీబీ జోడి . బీబీ జోడీ పేరుతో డాన్స్ రియాల్టీ షో స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

షోలో డాన్స్ చేస్తున్నారో మరి ఏదైనా చూస్తున్నారో తెలియదు కానీ హాట్ కంటెస్టెంట్స్ అందరూ హిట్ పుట్టించే విధంగా పార్టిసిపేట్ చేస్తూ మనుషులను రెచ్చకొడుతున్నారు . కాగా హీరోయిన్ సదా , సీనియర్ నటి రాధా జడ్జెస్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సోషల్ మీడియా స్టార్ సెలబ్రిటీ మెహబూబ్ కూడా పాల్గొన్నారు. కాగా రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి పెర్ఫామ్ చేసిన “అలేగ్రా అలేగ్రా” సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా శ్రీ సత్యలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . షార్ట్ ఫ్రాక్ లో శ్రీ సత్య కేక పెట్టించింది అని చెప్పాలి . మరీ ముఖ్యంగా మెహబూబ్ తన కండల్లో శ్రీసత్యను పట్టి పిండేసాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . డాన్స్ పేరుతో ఎక్కడ తాకుతున్నాడో ఏం పిండుతున్నాడో కూడా అర్థం కాకుండా మెస్మరైజ్ చేస్తూ హార్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు .

ఈ పర్ఫామెన్స్ కి జడ్జిలు ఎవరు తమ సీట్లలో కూర్చోకుండా ఆశ్చర్యపోతూ లేచి చప్పట్లు కొడుతూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది. దీంతో జనాలు వీళ్లిద్దరు పెర్ఫార్మన్స్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news