Moviesఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న నేహా శర్మ చెల్లి ఘాటు అందాలు..కుర్రాళ్ళు...

ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న నేహా శర్మ చెల్లి ఘాటు అందాలు..కుర్రాళ్ళు టెంప్ట్ అవ్వకుండా ఉండగలరా..?

సోషల్ మీడియాలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ యాక్టీవ్ గా ఉన్న ..ఫేడ్ అవుట్ హీరోయిన్స్ అందాలు వలకబోస్తే వచ్చే ఆ కిక్కే వేరు . ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ టెండింగ్ లో దూసుకుపోతున్నాయి . మెగా వారసుడు రామ్ చరణ్ చేసిన చిరుత సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేహాశర్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత మంచి మంచి ఆఫర్లు వచ్చినా తెలిసి తెలియని తనంతో వదులుకున్న నేహా శర్మ.. ఆ తర్వాత కుర్రాడు అనే సినిమాతో మరోసారి తన లక్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేసింది .

ఆ సినిమా డిజాస్టర్ గా మారడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ తనదైన స్టైల్ లో హాట్ ఫోటోషూట్స్ చేసి సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే స్టార్ హీరోయిన్గా మారలేకపోయిన నేహా శర్మ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఐటెం బాంబ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఈ మధ్యకాలంలో నేహా శర్మ సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ ఫోటో షూట్ చేస్తుందో అందరికీ తెలిసిందే .

రీసెంట్గా నేహా శర్మను మించిపోయిన రేంజ్ లో ఫోటోకి ఫోజులు ఇచ్చింది అయిషా శర్మ . గ్లామర్ ఫోజుల్లో అక్క ను మించిపోయే ఈఅంజ్ లో చెల్లి మరింత రెచ్చిపోయింది అని నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు . అక్కడ ధైస్ చూపిస్తే చెల్లి ఎదభాగాలు చూపిస్తూ టెంప్ట్ చేసేస్తుంది. మరీ ముఖ్యంగా పై నుండి తీసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు సోషల్ మీడియాలో కలిసి ఇచ్చిన టెంప్టింగ్ ఫోజులు సోషల్ వైరల్ గా మారాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news