Moviesఫోర్టీ ప్లస్ లో అలాంటి పని..ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న...

ఫోర్టీ ప్లస్ లో అలాంటి పని..ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న స్టార్ కిడ్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తున్న అందాల ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోతుంది. కేవలం సినీ స్టార్స్ ఏ కాదు ..అన్ పాపులర్ స్టార్స్ కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి మోడ్రన్ దుస్తులు ధరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా మరి కొంత మంది ఏజ్ తో సంబంధం లేకుండా కుర్ర బ్యూటీలకు సైతం కాంపిటీషన్ ఇచ్చే విధంగా తమ బాడీ షేప్ లను మార్చుకొని అందచందాలను కుర్రాళ్లకు అందాల విందుగా వడ్డిస్తున్నారు.

తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అయింది అందాల ముద్దుగుమ్మ మంచు లక్ష్మి.. పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ..డైరెక్టర్ గా , ప్రొడ్యూసర్ గా, నటిగా అన్ని విధాల గుర్తింపు పొందడానికి ట్రై చేసింది. రీసెంట్గా వచ్చిన మాన్ స్టర్ సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ లో కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ పాత్రలో మంచు లక్ష్మి తప్పిస్తే మరెవ్వరు నటించలేరు అన్న కామెంట్లను సైతం దక్కించుకుంది.

రీసెంట్ గా ట్రెండీ వేర్లో హాట్ ఫోటో షూట్ చేసి జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది . ఇన్నాళ్ల సినీ కెరియర్ లో లక్ష్మీ మంచు ఇలాంటి హాట్ ఫోటోషూట్ ఏనాడు చేయలేదు. దీంతో ఒకసారిగా మంచు లక్ష్మి న్యూ ఇయర్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. చాలా మంది మంచు లక్ష్మి న్యూ లుక్ ని పొగిడేస్తున్నారు. మరికొంతమంది ఆమెను ఏకిపారేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news