Movies"ఆ మాట విని నేను సురేఖ ఏడ్చేశాము".. చిరంజీవి సంచలన కామెంట్స్..!!

“ఆ మాట విని నేను సురేఖ ఏడ్చేశాము”.. చిరంజీవి సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం పెద్ద విషయమైతే .. వచ్చిన తర్వాత ఎవ్వరి సహాయం లేకుండా.. స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా .. ఇప్పుడు ఇండస్ట్రీలోనే సినీ పెద్దలకు సలహాలు ఇచ్చే సినీ పెద్దమనిషిగా మారాడు . కాగా ఇన్నేళ్ల తన కెరియర్ లో ఎన్నో రోల్స్ చేసాడు. ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటాడు .. అయితే ఏనాడు చిరంజీవి కన్నీళ్లు పట్టలేదట .

ఫస్ట్ టైం చిరంజీవి ఆ మాట వినగానే కన్నీళ్లు పెట్టాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోని చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు . ఈ క్రమంలోనే ఉపాసన – రాంచరణ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీళ్ళకి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

కాగా “ఉపాసన ప్రెగ్నెన్సీ మాట వినగానే కళ్ళలో నీళ్లు వచ్చాయని ఎమోషనల్ అయిపోయాయ ని ..కానీ ఉపాసనకు మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఈ విషయం అఫీషియల్ గా చెబుదామని ఆగామని చిరంజీవి చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ బిడ్డ కోసం చిరు ఎంత గా వెయిట్ చేస్తున్నాడో ఆయన మాటల్లో క్లియర్గా అర్థమైపోతుంది . చూడాలి మరి తన మనవడిని లేక మనవరాలుని ఎత్తుకున్న క్షణాన చిరంజీవి ఎలా ఫీలవుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news