Moviesమలైకా అరొరా రొమాంటిక్ టచ్..దెబ్బకు దిగివచ్చిన మాజీ మొగుడు..ఏం టెంప్ట్ చేస్తుంది...

మలైకా అరొరా రొమాంటిక్ టచ్..దెబ్బకు దిగివచ్చిన మాజీ మొగుడు..ఏం టెంప్ట్ చేస్తుంది రా బాబు..!!

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ బాలీవుడ్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యే ముద్దుగుమ్మలలో మలైకా అరోరా ఒకరు. చూసేందుకు చాలా హాట్ ఫిగర్ అయినా సరే ..అంతకుమించిన హాట్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మలైకా పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే .

బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ బాలీవుడ్ పరువుని బజారుకు ఈడ్చిన మలైకా.. అంతకుముందు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . వీళ్ళకి ఓ బాబు కూడా ఉన్నాడు . అయితే మధ్యలో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న ఈ జంట.. మళ్ళీ ఒకటైయే సూచనలు ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకోస్తుంది.

ఈ మధ్యకాలంలో మలైకా అరోరా పదే పదే తన మాజీ భర్తను మీట్ అవుతూ రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే మలైకా అరొరా మరోసారి భర్తకు దగ్గర కాబోతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మొదటి నుంచి మలైకా అరోరాకు అర్బన్ అంటే చాలా ఇష్టం కానీ మధ్యలో అర్జున్ కపూర్ ప్రేమకు లొంగిపోయి అతగాడిని దూరం పెట్టిందని ..ఈ క్రమంలోని అప్పటివరకు మలైకాకు దూరంగా ఉన్న అర్బజన్ మళ్ళీ ఆమెతో మింగిల్ అవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు . అటు మాజీ భర్తను ఇటు కొత్త బాయ్ ఫ్రెండ్ ను ఎవర్ని హర్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా సమాంతరంగా సుఖపెడుతుంది మలైక అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మరోసారి మాజీ భర్తను ముద్దుల్లో ముంచెత్తింది ఈ అమ్మడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news