MoviesSSMB 28: కాసుకోండ్రా అబ్బాయిలు..బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే..!!

SSMB 28: కాసుకోండ్రా అబ్బాయిలు..బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూనే ఉంటారు . ఉదాహరణకి బాలయ్య ఆయన సినిమాల్లో వచ్చే టైటిల్లో సింహం అన్న పేరు ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది . వెంకటేష్ సినిమా టైటిల్లో చివర రా ఉంటే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. రవితేజ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంటే ఆ సినిమా డిజాస్టర్ అయిపోతుంది ..ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది.

అయితే మహేష్ బాబుకు ఓ సెంటిమెంట్ ఉంది . ఆయన సినిమాల్లో తలకు బ్యాండ్ కట్టుకుంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న లెక్కలు కూడా ఇవే . కాగా రీసెంట్గా మహేశ్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ ఎం బీ 28 సినిమాలోనూ ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు మహేష్ బాబు . సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో ఎస్ ఎస్ ఎం బి 28 రాబోతుంది.

That rumour is fake over SSMB 28! - Cine Chit Chat

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది . ఈ పిక్ లో మహేష్ బాబు తన తలకు బ్యాండ్ పట్టుకుని ఉన్నాడు . ఈ క్రమంలోని సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఘట్టమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ కి బొమ్మ చూపిస్తున్నారు . శ్రీమంతుడు సినిమాలో కూడా మహేష్ బ్యాండ్ కట్టాడు. ఈ మూవీ ఎలాంటి రికార్డులను కొల్లగొట్టిందో మనందరికీ తెలిసిందే ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news