Moviesముద్దు పెడుతూ..ఆ విషయాని కన్ఫామ్ చేసిన కృతిశెట్టి.. కన్నడ పిల్ల మామూలు...

ముద్దు పెడుతూ..ఆ విషయాని కన్ఫామ్ చేసిన కృతిశెట్టి.. కన్నడ పిల్ల మామూలు ముదురు కాదుగా..!!

టాలీవుడ్ లక్కియస్ట్ బ్యూటీ కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత హిట్లు ఆమె ఖాతాలో పడడం అలవాటుగా మారిపోయింది . ఆ తర్వాత ఆమె నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయాయి.

దీంతో ఆమెను అంతా అదృష్ట దేవతగా భావించారు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్. ఈ క్రమంలోని వరుసగా బడా బడిగా ముగ్గురు యంగ్ హీరో సినిమాలో నటించింది . అయితే ఎవరు ఊహించిన విధంగా మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి . ఈ క్రమంలోని కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో డిజాస్టర్ గా మారింది . అంతేకాదు ఆమె కెరియర్ గ్రాఫ్ కూడా డౌన్ అయిపోయింది. కాగా ఈ క్రమంలోనే కృతిశెట్టి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

అయితే ఆ వార్తలు చెక్ పెడుతూ పరోక్షకంగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తాను ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ కైనా సిద్ధమే అంటూ హింట్ ఇచ్చింది . రీసెంట్గా గులాబీ పువ్వులను ముద్దు పెడుతూ చాలా ముద్దు ముద్దుగా ఉండే ఫొటోస్ ను షేర్ చేసింది . ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలా సిగ్నల్స్ ఇస్తుంది అంటూ జనాలు ఫిక్స్ అయ్యారు. అంతేకాదు కృతి శెట్టి ఇప్పటికే నాగచైతన్య కస్టడీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాకుండా మరోసారి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో ఉప్పెన బ్యూటీ కెరియర్ దశ తిరగబోతుంది అంటూ జనాలు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news