Moviesఇంట్రెస్టింగ్: వీర సింహా రెడ్డిలో గోపీచంద్ చేసిన మూడు బిగ్ మిస్టేక్స్...

ఇంట్రెస్టింగ్: వీర సింహా రెడ్డిలో గోపీచంద్ చేసిన మూడు బిగ్ మిస్టేక్స్ ఇవే.. !!

టాలీవుడ్ నందమూరి నట సిం హం బాలయ్య రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇప్పటివరకు మనం చూడని మాస్ యాంగిల్ ను బయటపెడుతూ గోపీచంద్ మలినేని సరికొత్త యాంగిల్స్ లో బాలయ్యను చూపించాడు.

దీంతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . అంతేకాదు మొదటి రోజు ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా 54 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ వద్ద బిగ్గెస్ట్ సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది. అయితే ఇంత సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాలో మూడు డిజాస్టర్లు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది . కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్త పడిన గోపీచంద్ .. వీరసింహారెడ్డిలో చేసిన మూడు మిస్టేక్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో అంత మంది క్యాస్ట్ అండ్ క్రూ ని పెట్టుకుని ఉన్నా కానీ శృతిహాసన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు . అయితే వీరసింహారెడ్డిని వాడుకున్నంత గొప్పగా జయసింహారెడ్డిని వాడుకోలేదన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన హనీ రోజ్ పాత్ర పరంగా బాగున్నప్పటికీ ఆమెలోని డాన్స్ యాంగిల్ ని ఎక్కువగా వాడుకోలేకపోయాడు డైరెక్టర్.. కేవలం ఒక్క సాంగ్ కి ఆమెను పరిమితం చేస్తూ ..అది కూడా నాలుగైదు స్టెప్పులు వేయించడం కొంచెం మైనస్ గా మారింది . ఈ సినిమాలో ఈ మూడు మిస్టేక్స్ తప్పిస్తే ..సినిమా సూపర్ డూపర్ హిట్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news