Moviesలక్ష్మి రాయ్ ఆ కాస్తా తీసేయరాదు లోపలేముందో చూడాలి..!

లక్ష్మి రాయ్ ఆ కాస్తా తీసేయరాదు లోపలేముందో చూడాలి..!

లక్ష్మీ రాయ్..సౌత్‌లో కొంతకాలం హీరోయిన్‌గా కొంతకాలం ఐటం భామగా ఒక ఊపు ఊపేసింది. తెలుగులో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా కాంచనమాల కేబుల్ టీవి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఇండస్ట్రీకి జయమాలిని, జ్యోతిలక్ష్మీ లాంటి ఐటం భామ దొరికింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇలాగే తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు.

అస‌లు ఆ సినిమాలో ఆమె మామూలుగా అంద చందాలు ఆర‌బోయ‌లేదు. అందుకేనేమో మన మేకర్స్‌కి లక్ష్మీ రాయ్‌లో హీరోయిన్ కంటే కూడా ఐటం భామ కనిపించింది. మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌కి అందాలను ఆరబోసి బాగా హాట్ టాపిక్ అయింది. చిరు, ప‌వ‌న్ ప‌క్క‌న ఆమె చేసిన రెండు ఐటెం సాంగ్‌లు ఇప్ప‌ట‌కీ కొత్త‌గానే ఉంటాయి. ఆ సాంగ్స్‌లో ఆమూ ఊపుళ్లు మామూలుగా ఉండ‌వు.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలోనూ అమ్మడు ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక రాఘవ లారెన్స్ ఐటెం సాంగ్‌లోనూ చూపించాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలోనూ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్‌లో రాయ్‌లక్ష్మీగా పేరు మార్చుకొని ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ చేసిన సినిమాతో ఏదో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంది. కానీ, ఆ సినిమా డిజాస్టర్ తర్వాత ఎక్కడా పెద్దగా అవకాశాలు లేవు. దాంతో టూపీస్ బికీ షూట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. పైన చిన్న పీలికల్లా ఉన్న పలుచని కాస్ట్యూం వేసుకొని చేసిన లేటెస్ట్ ఫొటో షూట్స్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్స్ ఆ పలుచని కాస్ట్యూం లోపల ఏం దాగుందో చూడాలని ఉందటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ మన హాట్ బ్యూటీకి కొత్తేమీ కాదు. ఇంకా ఇలాంటి పిక్స్ ఎన్నొస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news