Moviesకుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న దివి గాటు లిప్ లాక్..ఎక్స్ ప్రేషన్స్ తోనే...

కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న దివి గాటు లిప్ లాక్..ఎక్స్ ప్రేషన్స్ తోనే చంపేస్తుందిగా..!!

ఎంత పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్నా సరే హీరోయిన్స్ హద్దులు మీరి నటిస్తేనే ఈ మధ్యకాలంలో జనాలు లైక్ చేస్తున్నారు . కాగా జనాలకు తగ్గట్టే హీరోయిన్స్ కూడా తమ బాడిని మోల్డప్ చేసుకుంటున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ దివి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బిగ్బాస్ ద్వారా తన పేరుని మరింత పాపులారిటీ చేసుకున్న దివి . ఈ మధ్యకాలంలో వరుసగా వెబ్ సిరీస్ లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తుంది.

అయితే ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేయాలి అన్నది ఆమె కల ..దాని కోసమే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది . అంతేనా హీరోయిన్ కి మించిపోయిన హాట్ ఫిజిక్ ఉన్న దివి రీసెంట్గా చేసిన వెబ్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ భార్యగా నటించిన ఈ ముద్దుగుమ్మ..సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అయ్యింది.

రీసెంట్గా ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది . హారీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కు కధ అందించారు . ఈ సిరీస్ దివి చాలా బోల్డ్ పాత్రలో కనిపించింది . మరి ముఖ్యంగా దివి సిరీస్ మొత్తానికి రెండే రెండు షాట్లల్లో కనిపించింది. ఆ రెండు షాట్లు కూడా లిప్ లాక్ లు కావడం గమనార్హం . ఈ క్రమంలోనే దివి పేర్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది . హాట్ ఫిగర్ ఉన్న నువ్వు అలాంటి సీన్స్ లో నటించడం అవసరమా..? అంటుంటే.. మరికొందరు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే ఎలాంటి రోల్స్ ని అయినా చేయాలి అందుకే దివి ఇలా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news