Moviesఇన్నర్ వేర్ కనిపించేలా ఆషూ రెడ్డి హాట్ ఫోటో షూట్.. రేపటి...

ఇన్నర్ వేర్ కనిపించేలా ఆషూ రెడ్డి హాట్ ఫోటో షూట్.. రేపటి రోజు ఏం చూపిస్తుందో..?

సాధారణంగా ఫోటోషూట్స్ అంటే గ్లామరస్ బ్యూటీస్ ..స్టార్ హీరోయిన్స్ మాత్రమే చేస్తుంటారు . కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది ..హాట్ అందాలు ఉన్న ఏ ముద్దుగుమ్మైనా సరే ..చిట్టి పొట్టి బట్టలు వేసుకుని తమకున్న అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే స్టార్ సెలబ్రిటీలు హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తున్నారు . సినిమా అవకాశాల కోసం తాపత్రయపడుతూ తమకున్న అందాలను విచ్చలవిడిగా చూపించేస్తున్నారు.

ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది బిగ్బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి . ఈ పేరుకి కొత్త పరిచయాల అవసరం లేదు. సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన పేరుకి డబుల్ పాపులారిటీ సంపాదించుకొని.. హోస్ట్ నాగార్జునతో మితిమీరిన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురయ్యేది. రీసెంట్ గా రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న ఆషూ..రీసెంట్ గా చేసిన బోల్డ్ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

చిన్న పిల్లలు ధరించే గౌన్ లో భారీ అందాలను దాచుతూ.. పైన ఎదభాగాలను కవర్ చేస్తున్నట్లు ట్రై చేసి ..మొత్తం విప్పి చూపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ డ్రెస్ లో నడిరోడ్డుపై కూర్చొని కాళ్ళను దగ్గరగా చాచుకొని ఇచ్చిన ఫోటో ఫోజుల్లో ఆమె లోపల వేసుకున్న ఇన్నర్ వేర్ కూడా కనిపిస్తుంది. దీంతో ఆషూ రెడ్డిని ట్రో చేస్తున్నారు కుర్రాళ్ళు . రేపటి రోజు ఇంకేం చూపిస్తావో మేమేం చూడాల్సి వస్తుందో అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఆషూ పూర్తిగా బరితెగించింది అన్నది మాత్రం నిజం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news